కుర్రాడొచ్చాడు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) చి వర్గం:2002 తెలుగు సినిమాలు ను తీసివేసారు; వర్గం:2003 తెలుగు సినిమాలు ను చేర్చారు (హాట్కేట్ ఉపయోగించి) |
Pranayraj1985 (చర్చ | రచనలు) చి వర్గం:తెలుగు అనువాద చిత్రాలు ను తీసివేసారు; వర్గం:అనువాద సినిమాలు ను చేర్చారు (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 44: | పంక్తి 44: | ||
{{మూలాలజాబితా}} |
{{మూలాలజాబితా}} |
||
[[వర్గం: |
[[వర్గం:అనువాద సినిమాలు]] |
||
[[వర్గం:2003 తెలుగు సినిమాలు]] |
[[వర్గం:2003 తెలుగు సినిమాలు]] |
06:35, 3 జూన్ 2021 నాటి కూర్పు
కుర్రాడొచ్చాడు | |
---|---|
దర్శకత్వం | టి. రాజేందర్ |
రచన | టి. రాజేందర్ |
నిర్మాత | ఉషా రాజేందర్ |
తారాగణం | శింబు, ఛార్మీ |
ఛాయాగ్రహణం | టి. రాజేందర్ |
కూర్పు | పి.ఆర్. షణ్ముగం |
సంగీతం | టి. రాజేందర్ |
నిర్మాణ సంస్థ | శింబు సినీ ఆర్ట్స్ |
విడుదల తేదీ | 2003 అక్టోబరు 17 |
సినిమా నిడివి | 143 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కుర్రాడొచ్చాడు, 2003 అక్టోబరు 17న విడుదలైన తెలుగు అనువాద సినిమా.[1] శింబు సినీ ఆర్ట్స్ బ్యానరులో టి. రాజేందర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన వహించిన ఈ సినిమాలో శింబు (ప్రధాన నటుడిగా తొలిసారి), ఛార్మీ నటించారు. దీనికి టి. రాజేందర్ రచన, సంగీతాన్ని అందించడంతోపాటు ఇందులో వకీల్ దాదాగా సహాయక పాత్రలో కూడా నటించాడు.[2] ఈ చిత్రం మిశ్రమ సమీక్షలను అందుకొని, బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. 2002లో వచ్చిన కాదల్ అజీవతిలై ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను తెలుగు నటులతో రీషూట్ చేశారు.
నటవర్గం
- శింబు (శింబు)
- ఛార్మీ కౌర్ (ఛార్మీ)
- టి. రాజేందర్ (వకీల్ దాదా)
- కరుణస్ (సామి)
- రాధారవి (కేంద్ర మంత్రిగా రవిశంకర్)
- నళిని (ఛార్మి తల్లి)
- ప్రకాష్ రాజ్ (శింబు తండ్రి వేలిముద్ర నిపుణుడు)
- సీత (శింబు తల్లి)
- రియాజ్ ఖాన్ (వసంత్)
- మోనిక (మోనిక)
- కురలరసన్ (ఛార్మీ సోదరుడు)
- అజయ్ రత్నం (పోలీస్ ఇన్స్పెక్టర్)
- సంతానం (శింబు స్నేహితుడు)
- వి.కె. రామస్వామి (ప్రారంభ సన్నివేశంలో ఓల్డ్ మ్యాన్)
పాటలు
ఈ సినిమాకు టి. రాజేందర్ సంగీతం అందించాడు.[3]
మూలాలు
- ↑ "Kurradochadu (2003)". Indiancine.ma. Retrieved 2021-06-03.
- ↑ "Kurradochadu 2003 Telugu Movie". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-06-03.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Kurradochadu 2003 Telugu Movie Songs". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-06-03.
{{cite web}}
: CS1 maint: url-status (link)