మేషరాశి: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
78 బైట్లు చేర్చారు ,  13 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
రాశులలో ఇది మొదటిది. [[సూర్యుడు]] మేషం సంచరించే కాలం మేషరాశిగా వ్యవహరిస్తారు. [[అశ్వని(నక్షత్రం)]] నక్షత్ర నాలుగు పాదాలు, [[భరణి (నక్షత్రం)]] నక్షత్ర నాలుగు పాదాలు మరియు [[కృత్తిక(నక్షత్రం)]] నక్షత్రంలోని ఒక పాదం మేషరాశిగా వ్యవహరిస్తారు. ఈ నక్షత్ర సమూహం [[మేక]] ఆకారంలో ఉంటుంది కనుక మేషం అంటే మేక అని మరో అర్ధం కనుక ఇది మేషరాశి అయింది. [[సూర్యుడు]] ఒక మాసకాలం ఈ రాశిలో ఉండి ఆతరవాత వృషభరాశిలో ప్రవేసిస్తాడు.
 
{{తెలుగు పంచాంగం}}
64,874

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/321055" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ