మూగకు మాటొస్తే: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27: పంక్తి 27:
* [[ఎస్.వరలక్ష్మి]]
* [[ఎస్.వరలక్ష్మి]]
* [[కవిత (నటి)|కవిత]]
* [[కవిత (నటి)|కవిత]]
* [[ఎస్.వరలక్ష్మి]]
* [[రూప]]
* [[రూప]]
* [[రమాప్రభ]]
* [[రమాప్రభ]]

13:08, 9 జూన్ 2021 నాటి కూర్పు

మూగకు మాటొస్తే
(1980 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.మధుసూదనరావు
తారాగణం మురళీమోహన్ ,
శ్రీధర్,
జయసుధ
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ శ్రీ శివకామేశ్వరీ పిక్చర్స్
భాష తెలుగు

మూగకు మాటొస్తే 1980, డిసెంబరు 27న విడుదలైన తెలుగు సినిమా. [1] ఇది 1976లో వచ్చిన వళ్వు ఎన్ పక్కమ్‌ అనే తమిళ సినిమాకు రీమేక్.

నటీనటులు

సాంకేతికవర్గం

పాటలు

  1. ఓ దేవుని నమ్మిన నరుడా నీ తికమక ఏమిటో చెప్పరా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: ఆత్రేయ
  2. మల్లెపువ్వు చల్లదనం మంచిమనసు వెచ్చదనం - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: వేటూరి
  3. ముక్కు మీద దురదంట మూగదంటే అలుసంట - పి.సుశీల - రచన: వేటూరి
  4. ముక్కు మీద దురదంట మూగదాని - బి.వసంత, మాధవపెద్ది రమేష్, జి.ఆనంద్ - రచన: వేటూరి

మూలాలు

  1. web master. "Moogaku Matosthe". indiancine.ma. Retrieved 9 June 2021.

బయటి లింకులు