"అరుణ కిరణం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
చి (→‎మూలాలు: AWB తో మూస మార్పు)
name = అరుణ కిరణం |
director = [[ముత్యాల సుబ్బయ్య]]|
year = 19851986|
language = తెలుగు|
production_company = [[వై.అనిల్‌బాబు]]|
}}
 
'''అరుణ కిరణం''' ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో 1985లో1986 జూలై 24న విడుదలైన విజయవంతమైన సినిమా.<ref name=naasongs>{{cite web|title=అరుణ కిరణం|url=http://naasongs.com/aruna-kiranam.html|website=naasongs.com|accessdate=7 October 2016}}</ref> ఈ సినిమా [[మైనంపాటి భాస్కర్]] రాసిన ''వెన్నెల మెట్లు'' అనే నవల ఆధారంగా రూపొందించబడింది. ఇది ముత్యాల సుబ్బయ్యకు దర్శకుడిగా రెండో సినిమా. 150 రోజులు ఆడింది.<ref name="CVR News interview">{{cite web|last1=CVR|first1=News|title=CVR Exclusive Interview With Director Muthyala Subbiah - Aapthudu Part 1|url=https://www.youtube.com/watch?v=C21ckXPKcOg|website=youtube.com|publisher=CVR News|accessdate=6 October 2016}}</ref> కృష్ణ చిత్ర పతాకంపై వై.అనిల్ బాబు నిర్మించిన ఈ సినిమాలో రాజశేఖర్, సుత్తివేలు, విజయశాంతి లు ప్రధాన తారాగణంగా నటించగా, కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/BHYV|title=Aruna Kiranam (1986)|website=Indiancine.ma|access-date=2021-06-18}}</ref>
 
== తారాగణం ==
 
* విజయశాంతి,
* శరత్‌బాబు,
* రాజశేఖర్ (నటుడు),
* సుత్తివేలు
* కోట శ్రీనివాస రావు,
* నర్రా వెంకటేశ్వర రావు,
* పిజె శర్మ,
* రమణా రెడ్డి,
* ముచ్చెర్ల అరుణ,
* అన్నపూర్ణ,
* సూర్య కళ,
* విజయవాణి,
* జయశీల,
* శకుంతల
* సాయి కుమార్,
* చిట్టిబాబు (హాస్యనటుడు),
* వెంకట్రావు,
* శ్యామ్,
* గరగ,
* జీవిత,
* పొట్టి ప్రసాద్,
* అర్జున్ రావు,
* శివకుమార్ (నటుడు),
* శేషగిరి రావు,
* మధు,
* సాంబశివరావు
* కిరణ్
 
== సాంకేతిక వర్గం ==
 
* దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
* స్టూడియో: కృష్ణ చిత్ర
* నిర్మాత: వై. అనిల్ బాబు
 
* సమర్పించినవారు: టి. కృష్ణ (తోట్టెంపుడి కృష్ణ)
* సంగీత దర్శకుడు: చక్రవర్తి (సంగీతం)
 
== పాటలు ==
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
== బాహ్య లంకెలు ==
 
* {{IMDb title|id=tt7639340}}
 
[[వర్గం:నంది ఉత్తమ చిత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3221939" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ