వికీపీడియా:వికీప్రాజెక్టు/కళాసమాహారం/చిత్రలేఖనం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగు: 2017 source edit
పంక్తి 64: పంక్తి 64:
| [[తైలవర్ణ చిత్రలేఖనం]] || <font style="background:red"> వ్యాసం లేదు </font> || మొదట [[డూడుల్]], [[పెన్సిల్ స్కెచ్]] [[కలర్ పెన్సిల్]], అటు పిమ్మట [[వాటర్ కలర్ పెయింటింగ్]], [[ఆక్రిలిక్ పెయింటింగ్]] మొలక స్థాయి లను దాటించాకే ఈ వ్యాసం సృష్టించాలి
| [[తైలవర్ణ చిత్రలేఖనం]] || <font style="background:red"> వ్యాసం లేదు </font> || మొదట [[డూడుల్]], [[పెన్సిల్ స్కెచ్]] [[కలర్ పెన్సిల్]], అటు పిమ్మట [[వాటర్ కలర్ పెయింటింగ్]], [[ఆక్రిలిక్ పెయింటింగ్]] మొలక స్థాయి లను దాటించాకే ఈ వ్యాసం సృష్టించాలి
|-
|-
| [[దాదా]] లేదా [[దాదాయిజం]] || <font style="background:red"> వ్యాసం లేదు </font> || మొదట [[కళా ఉద్యమం]] వ్యాసం సృష్టించాలి. దానిలో భాగంగా ఈ వ్యాసాన్ని విస్తరించాలి
| [[డాడా]] లేదా [[డాడాయిజం]] || <font style="background:red"> వ్యాసం లేదు </font> || మొదట [[కళా ఉద్యమం]] వ్యాసం సృష్టించాలి. దానిలో భాగంగా ఈ వ్యాసాన్ని విస్తరించాలి
|-
|-
| [[దృశ్య కళ]] || <font style="background:red"> వ్యాసం లేదు </font> || [[చిత్రలేఖనం]] వ్యాసానికి ముందే సృష్టించబడవలసిన వ్యాసం.
| [[దృశ్య కళ]] || <font style="background:red"> వ్యాసం లేదు </font> || [[చిత్రలేఖనం]] వ్యాసానికి ముందే సృష్టించబడవలసిన వ్యాసం.

15:42, 18 జూన్ 2021 నాటి కూర్పు

ఫ్రాన్స్ లోని లూవ్ మ్యూజియం లో గల మోనా లిసా చిత్రపటం. మోనా లిసా ఎవరు? నిజంగా ఉండేదా? లేదా లియొనార్డో సృష్టి మాత్రమేనా? అనే ప్రశ్నలు ఒక ఎత్తైతే, ప్రస్తుతం మ్యూజియం లో ఉన్న మోనా చిత్రపటం లియొనార్డో వేసినదేనా? నకలా?? అన్నది మరొక ఎత్తు!!

లక్ష్యాలు

  • 1. చిత్రలేఖనం గురించి తెలుగులో సమగ్రమైన సమాచారాన్ని రూపొందించడం. ఈ రంగంలో కృషిచేసిన చేస్తున్న భారతీయ ప్రముఖులను, సంస్ధలను ప్రపంచానికి పరిచయం చేయడం.
  • 2. ప్రపంచ వ్యాప్తంగా వున్న అనేక ప్రధాన చిత్రలేఖానికి సంబంధించిన సాంకేతిక విషయాలు మరియు పరికరాల గురించి ఇంగ్లీషులో వున్న సమాచారాన్ని తెలుగీకరించి తెలుగు భాషలో సమాచార విజ్ఞాన సంపదని పెంపొందించడం.

ప్రణాళిక

ప్రధానాంశాలు

ముఖ్యాంశాల పట్టీ
సీరియల్ నెం. అంశం స్థితి కామెంటు
1 కళ, కళలు, లలిత కళలు, చతుష్షష్టి కళలు, దృశ కళ (Visual Art) వ్యాసాల పై ఒక కొలిక్కి రావాలి. ఏయే వ్యాసాలు విలీనం అవ్వాలి? ఏవి ప్రత్యేకంగా ఉండాలి అని తేలాలి. ఈ నిర్ణయానుసారం ఈ వ్యాసాలు శుద్ధి చేయబడాలి. మొదలు పెట్టలేదు ఈ వ్యాసాలే కళాసంబంధిత ఏ వ్యాసానికైనా పునాది రాళ్ళు. ఇవి సరిగా ఉంటేనే మిగితావి సరిగా వస్తాయి. కావున ఇది తేలవలసిన అవసరం ఉంది

సందేహ నివృత్తి జరిగింది. ఆంగ్ల వ్యాసం Art తర్జుమా తెలుగు కళ లో ఉండాలి కాబట్టి ప్రస్తుతం "కళ" వ్యాసానికి ఉన్న దారి మార్పు తొలగించబడుతుంది.

2 చిత్రలేఖనం వ్యాస విస్తరణ పని జరుగుచున్నది ఆంగ్ల వికీ వ్యాసానికి సమ ఉజ్జీగా (వీలైతే అంతకంటే గొప్పగా) ఈ వాసాన్ని విస్తరించాలి. ఇందులో ప్రస్తావించే ప్రతి లంకె నీలి రంగులోకి రావటమే కాక అన్ని మొలక స్థాయి దాటాలి. ఈ వ్యాసంలో చిత్రలేఖనానికి సంబంధించిన అన్ని వ్యాసాలకు ప్రధాన వ్యాసం మూసను ప్రయోగించాలి
3 భారతీయ చిత్రలేఖనం/చిత్రకారులు మొదలు పెట్టలేదు భారతీయ చిత్రలేఖనం/చిత్రకారుల పై ప్రత్యేక వ్యాసాలు సృష్టించాలి. దీని వలన పాఠకులకు చిత్రలేఖనం లో భారతీయ సాంస్కృతిక అంశాలు/సంప్రదాయాలు అవగతం అవుతాయి
4 విదేశీ చిత్రలేఖనం/చిత్రకారులు మొదలు పెట్టలేదు విదేశీ చిత్రలేఖనం/చిత్రకారుల పై ప్రత్యేక వ్యాసాలు సృష్టించాలి. దీని వలన పాఠకులకు చిత్రలేఖనం లో విదేశీ సాంస్కృతిక అంశాలు/సంప్రదాయాలు అవగతం అవుతాయి

ప్రాజెక్టు లో భాగం అయ్యే వ్యాసాల స్థితిగతులు

ప్రాజెక్టు లో భాగం అయ్యే వ్యాసాలు
వ్యాసం స్థితి కామెంటు
ఆక్రిలిక్ పెయింటింగ్ వ్యాసం లేదు మొదట రంగు పెన్సిళ్ళు/కలర్ పెన్సిళ్ళు, అటు తర్వాత జలవర్ణ చిత్రలేఖనం/వాటర్ కలర్ పెయింటింగ్ వ్యాసాలు సృష్టించాలి. ఆయిల్ పెయింటింగ్/తైలవర్ణ చిత్రలేఖనం కు ముందే ఈ వ్యాసం సృష్టించాలి/మొలక స్థాయి దాటించాలి
ఆబ్స్ట్రాక్ట్ ఎక్స్ప్రెషనిజం వ్యాసం లేదు మొదట ఆబ్స్ట్రాక్ట్ ఆర్ట్/నైరూప్య చిత్రలేఖనం, అటు తర్వాత ఎక్స్ప్రెషనిజం వ్యాసాలు సృష్టిస్తే, ఈ వ్యాసం సృష్టికి దారులు పడతాయి
ఆయిల్ పెయింటింగ్ వ్యాసం లేదు మొదట డూడుల్, పెన్సిల్ స్కెచ్ కలర్ పెన్సిల్, అటు పిమ్మట వాటర్ కలర్ పెయింటింగ్, ఆక్రిలిక్ పెయింటింగ్ మొలక స్థాయి లను దాటించాకే ఈ వ్యాసం సృష్టించాలి
ఆలిగోరి వ్యాసం లేదు మొదట కళా ఉద్యమం వ్యాసం సృష్టించాలి. దానిలో భాగంగా ఈ వ్యాసాన్ని విస్తరించాలి
ఇంప్రెషనిజం వ్యాసం లేదు మొదట కళా ఉద్యమం వ్యాసం సృష్టించాలి. దానిలో భాగంగా ఈ వ్యాసాన్ని విస్తరించాలి
ఎక్స్ప్రెషనిజం వ్యాసం లేదు మొదట కళా ఉద్యమం వ్యాసం సృష్టించాలి. దానిలో భాగంగా ఈ వ్యాసాన్ని విస్తరించాలి
కలర్ పెన్సిల్ (రంగు పెన్సిళ్ళు) వ్యాసం లేదు మొదట డూడుల్, పెన్సిల్ స్కెచ్ లను మొలక స్థాయి దాటించాకే ఈ వ్యాసం సృష్టించాలి
కలర్ ఫీల్డ్ వ్యాసం లేదు
కుంచె వ్యాసం ఉంది వ్యాసం ఉంది కానీ విస్తరణ/శుద్ధి అవసరం
క్యూబిజం వ్యాసం లేదు మొదట కళా ఉద్యమం వ్యాసం సృష్టించాలి. దానిలో భాగంగా ఈ వ్యాసాన్ని విస్తరించాలి
కేవ్ పెయింటింగ్ వ్యాసం లేదు
చిత్రం వ్యాసం లేదు కేవలం ఈ పదం పైన వ్యాసం లేదు. చిత్రం ఏదైనా కావచ్చు. రేఖా చిత్రం, ఛాయా చిత్రం, చలన చిత్రం వంటివి
చిత్రకారుడు వ్యాసం ఉంది ఈ వ్యాసాన్ని (ఆంగ్ల వికీ లో సైతం) చిత్రలేఖనం వ్యాసానికి దారి మార్పు చేశారు. ఈ రెండు వేర్వేరు వ్యాసాలని, చిత్రకారుడు కు ప్రత్యేక వ్యాసం ఉండాలని నా అభిప్రాయం
చిత్రలేఖనం విస్తరణ జరుగుచున్నది వ్యాసం ఉంది కానీ, దీనిని విస్తరించవలసిన అవసరం ఉన్నది.
చిత్రలేఖనం చరిత్ర వ్యాసం లేదు చిత్రలేఖనం వ్యాసం తర్వాతి అంశం ఇదే
జలవర్ణ చిత్రలేఖనం విస్తరణ జరుగుచున్నది మొదట డూడుల్, పెన్సిల్ స్కెచ్ కలర్ పెన్సిల్ వ్యాసాలు మొలక స్థాయి దాటాకే ఈ వ్యాసాన్నిసృష్టించాలి
తైలవర్ణ చిత్రలేఖనం వ్యాసం లేదు మొదట డూడుల్, పెన్సిల్ స్కెచ్ కలర్ పెన్సిల్, అటు పిమ్మట వాటర్ కలర్ పెయింటింగ్, ఆక్రిలిక్ పెయింటింగ్ మొలక స్థాయి లను దాటించాకే ఈ వ్యాసం సృష్టించాలి
డాడా లేదా డాడాయిజం వ్యాసం లేదు మొదట కళా ఉద్యమం వ్యాసం సృష్టించాలి. దానిలో భాగంగా ఈ వ్యాసాన్ని విస్తరించాలి
దృశ్య కళ వ్యాసం లేదు చిత్రలేఖనం వ్యాసానికి ముందే సృష్టించబడవలసిన వ్యాసం.
నైరూప్య చిత్రలేఖనం/నైరూప్య చిత్రకళ వ్యాసం లేదు మొదట కళా ఉద్యమం వ్యాసం సృష్టించాలి. దానిలో భాగంగా ఈ వ్యాసాన్ని విస్తరించాలి
పాప్ ఆర్ట్ వ్యాసం లేదు మొదట కళా ఉద్యమం వ్యాసం సృష్టించాలి. దానిలో భాగంగా ఈ వ్యాసాన్ని విస్తరించాలి
పేస్టెల్ వ్యాసం లేదు మొదట కలర్ పెన్సిల్ వ్యాసం సృష్టించాలి. దాని తర్వాతే ఈ వ్యాసాన్ని విస్తరించాలి
పోర్ట్రెయిట్ పెయింటింగ్ వ్యాసం లేదు మొదట కళా ఉద్యమం వ్యాసం సృష్టించాలి. దానిలో భాగంగా ఈ వ్యాసాన్ని విస్తరించాలి
పోస్ట్ ఇంప్రెషనిజం వ్యాసం లేదు మొదట కళా ఉద్యమం వ్యాసం సృష్టించాలి. దానిలో భాగంగా ఈ వ్యాసాన్ని విస్తరించాలి
ప్లూరలిజం వ్యాసం లేదు మొదట కళా ఉద్యమం వ్యాసం సృష్టించాలి. దానిలో భాగంగా ఈ వ్యాసాన్ని విస్తరించాలి

సహాయం

ఈ క్రింది వికీ లంకెలు ఈ ప్రాజెక్టుకు దిక్సూచులు గా ఉపయోగపడగలవు

వర్గాలు

మూసలు

చిత్రలేఖనం పై ఆసక్తిగల వాడుకరులు

ఈ క్రింది మూసలో మీ వాడుకరి పేజీలో ఉంచండి. స్వయంచాలితంగా చిత్రలేఖనం పై ఆసక్తిగల వాడుకరులు వర్గం లో మీ వాడుకరి పేజీ లిస్టు చేయబడుతుంది.

ఈ వాడుకరికి చిత్రలేఖనం పై ఆసక్తి కలదు.




చిత్రకళ కాలావధులు

భారతీయ చిత్రకళ

పాల్గొనేవారు

వనరులు

ఆంగ్ల వికీపీడియాలో

అంతర్జాలంలో