నెల్లుట్ల రమాదేవి: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
3 బైట్లను తీసేసారు ,  1 సంవత్సరం క్రితం
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
==కార్టూనిస్టుగా==
ఆమె ఎన్నో కథలు, కవితలు రాశారు. కానికానీ నన్ను ఆమెతనని కార్టూనిస్టుగా చెప్పుకోవడానికే ఆమె ఇష్టపడతారు. ఎందుకంటే కార్టూన్‌ వేసేటపుడు దైనందిన జీవితంలో జరిగే విషయాలే ప్రేరణ కలిగిస్తాయి. ముఖ్యంగా ప్రయాణాల్లో, వివాహాలలో చాలా హాస్య విషయాలు కనిపిస్తాయి. ఇలాంటి వాటికి కాస్త అతిశయోక్తి జోడిస్తే [[హాస్యం]], వ్యంగ్యం ఉంటుంది. కథ, వ్యాసం, కవిత ఇవన్నీ చెప్పే విషయాలనే ఒక చిన్న స్థలంలోకార్టూన్‌ ద్వారా చెప్పవచ్చనేది ఆమె భావన.
 
==కథలు==
70

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3223321" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ