భక్త శబరి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 5: పంక్తి 5:
language = తెలుగు|
language = తెలుగు|
production_company = [[సుఖీభవ ప్రొడక్షన్స్]]|
production_company = [[సుఖీభవ ప్రొడక్షన్స్]]|
starring = [[శోభన్ బాబు]],<br>[[నాగయ్య ]],<br>[[పండరీబాయి ]]|
starring = [[శోభన్ బాబు]],<br>[[చిత్తూరు నాగయ్య|నాగయ్య ]],<br>[[పండరీబాయి ]]|
music = [[పెండ్యాల నాగేశ్వరరావు ]]|
music = [[పెండ్యాల నాగేశ్వరరావు ]]|
}}
}}

09:12, 22 జూన్ 2021 నాటి కూర్పు

భక్త శబరి
(1960 తెలుగు సినిమా)
దర్శకత్వం చిత్రపు నారాయణమూర్తి
తారాగణం శోభన్ బాబు,
నాగయ్య ,
పండరీబాయి
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ సుఖీభవ ప్రొడక్షన్స్
భాష తెలుగు

భక్త శబరి 1960 జూలై 15న విడుదలైన తెలుగు సినిమా. సుఖీభవ ప్రొడక్షన్స్ పతాకంపై బి.ఆర్.నాయుడు నిర్మించిన ఈ సినిమాకు చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, పండరీ బాయి లు ప్రధాన తారాగణంగా నటిందిన ఈ సినిమాకు పెండ్యాల నాగేశ్వరరావు సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

  • శోభన్‌బాబు
  • పండరీబాయి
  • చిత్తూరు వి. నాగయ్య
  • హరనాథ్
  • జి. రామకృష్ణ
  • ఆర్.నాగేశ్వరరావు
  • రాజశ్రీ
  • మీనా కుమారి
  • రమాదేవి
  • లక్ష్మి కిరణం
  • ఎ.వి. సుబ్బారావు
  • ఎం.వి.ఎన్.
  • చారి
  • కోటేశ్వరరావు
  • మల్లాది సత్యనారాయణ
  • చదలవాడ కుటుంబరావు
  • బొడ్డపాటి కృష్ణారావు,
  • బి. పద్మనాభం
  • మోహన్‌దాస్
  • అల్లు రామలింగయ్య
  • ఎ.వి. సుబ్బారావు జూనియర్

సాంకేతిక వర్గం

  • దర్శకత్వం: చిత్రపు నారాయణమూర్తి
  • స్టూడియో: సుఖిబవ
  • నిర్మాత: బి.ఆర్. నాయుడు;
  • ఛాయాగ్రాహకుడు: కె.వి.ఎస్. రెడ్డి, మాధవ్ బల్బులే;
  • ఎడిటర్:ఎం.ఎ/. పెరుమాళ్, శివరాజ్;
  • స్వరకర్త: పెండ్యాల నాగేశ్వరరావు;
  • గేయ రచయిత: పాలగుమ్మి పద్మరాజు, దేవులపల్లి కృష్ణ శాస్త్రి, కె. వద్దాది, మల్లాది రామకృష్ణ శాస్త్రి
  • అతిథి స్వరూపం: K.V.S. రెడ్డి
  • కథ: పాలగుమ్మీ పద్మరాజు;
  • సంభాషణ: పాలగుమ్మీ పద్మరాజు
  • గాయకుడు: పి.సుశీల, ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.బి. శ్రీనివాస్, కె. జమునా రాణి, పిఠాపురం నాగేశ్వరరావు, సరోజిని, మల్లిక్ (సింగర్), రాధా జయలక్ష్మి
  • ఆర్ట్ డైరెక్టర్: ఎస్.వాలి, బి. చలం;
  • డాన్స్ డైరెక్టర్: వెంపటి

పాటలు

పాట రచయిత సంగీతం గాయకులు
ఓ వన్నె వన్నెల చిన్నారీ నీ మోము చూడ వేడుకా మల్లాది పెండ్యాల ఘంటసాల
రామా మనోమోహనా రారా మారనమ మల్లాది పెండ్యాల రాధా జయలక్ష్మి

మూలాలు

  1. "Bhaktha Sabari (1960)". Indiancine.ma. Retrieved 2021-06-02.

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=భక్త_శబరి&oldid=3228156" నుండి వెలికితీశారు