"వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
ట్యాగు: 2017 source edit
ఇందులో పాల్గొనే ముందు, కింద చూపిన సూచనలు, నియమాలను సంపూర్ణంగా చదవడం ముఖ్యం. '''ఈ నియమాలను పాటించకపోతే, మీ దిద్దుబాట్లు పోటీకి అనర్హమయ్యే అవకాశం ఉంది'''.
 
[[Image:BKV m 1 jms.svg|22px|alt=]] మీకు ఈసరికే ఏ వికీమీడియా ప్రాజెక్టులోనైనా ఖాతా ఉంటే అందులోకి [[ప్రత్యేక:వాడుకరిప్రవేశం|లాగినవండి]]. ఖాతా లేకపోతే, వికీపీడియాలో [[ప్రత్యేక:ఖాతా సృష్టించుఖాతాసృష్టించు|ఖాతా తెరవండి]] (ఈ ఖాతాను తెలుగు వికీపీడియాలోనే తెరవాలని ఏమీ లేదు, ఏ భాషా వికీపీడియా లోనైనా తెరవవచ్చు). వికీపీడియా ఏయే భాషల్లో ఉందో [[ప్రత్యేక:SiteMatrix|ఇక్కడ చూడవచ్చు]].
 
[[Image:BKV m 2 jms.svg|22px|alt=]] ఫొటో చేర్చాల్సిన అవసరమున్న వ్యాసం ఒకదాన్ని ఎంచుకోండి. ఇలాంటి వ్యాసాలను పట్టుకోవడానికి కింది వర్గాలను చూడవచ్చు. ఈ వర్గాలు ఎందులోనూ లేని వ్యాసాల్లో కూడా బొమ్మలు లేకుండా ఉండే అవకాశం ఉంది. అలాంటి వ్యాసాల్లో కూడా బొమ్మను చేర్చవచ్చు. అలాగే ఈ వర్గం లోని వ్యాసాల్లో కొన్నిటిలో బొమ్మ ఉండి ఉండవచ్చు కూడా. అలాంటి వ్యాసాలలో మరో బొమ్మను చేర్చకండి. చేర్చినా అవి పోటీ లోకి పరిగణించబడవు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3249194" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ