"ఆంధ్ర ధాతుమాల" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
|number_of_reprints =
}}
[[Image:Andhradathumala025862mbp.pdf|page=3|thumb]]
[[పరవస్తు చిన్నయసూరి]] ఆంధ్ర భాషకు ధాతువులను గురించి '''[[ఆంధ్ర ధాతుమాల]]''' అనునొక [[గ్రంథము]]ను రచించెనని [[ఆంధ్ర సాహిత్య పరిషత్తు]] వారు 1930లో ముద్రించి ప్రకటించిరి. ఇది [[పరవస్తు చిన్నయ సూరి|చిన్నయసూరి]] గ్రంథములయందు వ్రాతలో నాతని స్వంత యక్షరములతో లిఖింపబడియుండుట చూచి పరిషత్తువారు దానిని చిన్నయసూరి కృతముగా ప్రకటించిరి. కాని [[గ్రంథము]]ను నిశితముగా పరిశీలించిన అది యాతని [[రచన]] కాదని తెలియుచున్నది. ఈ ధాతుమాలకు [[పీఠిక]]ను వ్రాసిన విద్వాంసులు కూడా దీని రచన గురించి కొంత సందేహమును చూపించిరి. ఆ [[సందేహము]] నిశ్చయమైనది. దీనిని వాస్తవముగా రచించినవారు వేదం పట్టాభి రామశాస్త్రులు. వీరు 1820 నాటికే పరమపదించుట వలన ఈ ధాతుమాల చిన్నయసూరి పదునాలుగేండ్ల వయసునాటికే యున్నదని గ్రహించవలెను.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3254661" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ