బణువు: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
68 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
సవరణ సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
{{Underlinked|date=అక్టోబరు 2016}}
{{మూలాలు లేవు}}
'''బణువు''' అనేది కొత్తగా తయారు చేసిన మాట. [[ఇంగ్లీషు|ఇంగ్లీషులో]] మోలిక్యూల్‌ (molecule) కి సమతుల్యమైన మాట ఇది. కొన్ని అణువుల సముదాయం అనే అర్థం స్పురించేలా 'బహుళంగా ఉన్న అణువు' అని విశ్లేషణ చెప్పుకో వచ్చు. ఈ మాటని మొట్టమొదట అమెరికాలో 1967 ప్రాంతాలలో ప్రచురించబడ్డ తెలుగుభాషా పత్రిక లో ప్రయోగించబడింది. ఈ మాటని [[వేమూరి వేంకటేశ్వరరావు]] స్వీకరించి తన జీవరహశ్యం, రసగంధాయ రసాయనం, జీవ నది అన్న పుస్తకాలలో విరివిగా వాడేరు.
 
==అవసరం==
అంతే కాదు. atom ని పరమాణువు అంటే అణుగర్బంలో ఉన్న రేణువుల సంగతి? కనుక ప్రస్తుతం భౌతిక, రసాయనిక శాస్త్రాలలో ఉన్న భావాలకి సరిపడా తెలుగు మాటలు లేవు కనుక కొన్ని కొత్త మాటలు అవసరం. బణువు అనేది ఆ అవసరం తీర్చటానికి పుట్టింది.
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
[[వర్గం:రసాయన శాస్త్రము]]
[[వర్గం:పదజాలం]]
1,32,948

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3257362" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ