"శారదా లిపి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
#WPWPTE, #WPWP చిత్రం చేర్చాను
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
(#WPWPTE, #WPWP చిత్రం చేర్చాను)
 
{{Underlinked|date=నవంబర్ 2016}}
 
[[File:Kabul_ganesh_khingle.jpg|link=https://en.wikipedia.org/wiki/File:Kabul_ganesh_khingle.jpg|thumb|310x310px|6వ శతాబ్దానికి చెందిన మార్బల్ వినాయకుడు ఆప్ఘనిస్థాన్ లో కనుగొనబడింది. దీనిపై శారదా లిపిలో "గొప్ప, అందమైన మహావినాయకుని ప్రతిమ" అని రాయబడింది.. <ref>For photograph of statue and details of inscription, see: Dhavalikar, M. K., "{{IAST|Gaņeśa}}: Myth and Reality", in: {{Harvnb|Brown|1991|pp=50,63}}.</ref>]]
'''శారదా లిపి''' [[బ్రాహ్మీ లిపి]] కుటుంబానికి చెందినది. క్రీ.శ 8వ [[శతాబ్దము|శతాబ్దం]]లో అభివృద్ధి చెందినట్టుగా భావిస్తున్న ఈ లిపి [[సంస్కృతము|సంస్కృత]], [[కాశ్మీరీ భాష|కాశ్మీరీ]] భాషలు వ్రాయడానికి ఉపయోగించేవారు. ఒకప్పుడు [[కాశ్మీరు]], [[ఆఫ్ఘనిస్తాన్]] (గాంధార) ప్రాంతాల్లోఎంతో ప్రాచుర్యంలో ఉండే ఈ [[లిపి పుట్టు పూర్వోత్తరాలు|లిపి]], తర్వాతి కాలంలో కాశ్మీరుకి మాత్రమే పరిమితమైపోయింది. ప్రస్తుతం, ఈ లిపిని కాశ్మీరీ పండితులు మాత్రమే ప్రత్యేక సందర్భాల్లోనూ, జాతక చక్రాల్లోనూ, [[జ్యోతిషం]]లోనూ వాడుతున్నారు. కాశ్మీరు ప్రాంతంలో వెలసి ఉన్న [[సరస్వతీ దేవి]]కి మరో పేరు శారద. ఆ పేరుమీదనే ఈ లిపి పిలువబడేది.
 
[[శారదా పీఠం]]
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
[[వర్గం:లిపులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3257533" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ