తమిళ భాష: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
173 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
#WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
దిద్దుబాటు సారాంశం లేదు
(#WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను)
| speakers = 75 మిలియన్
}}
[[దస్త్రం:Tamil_inscriptions.jpg|thumb|బ్రహదేశ్వర ఆలయ స్తంభాలపై లిఖించిన తమిళ భాష ]]
'''తమిళం''' లేదా '''అరవం''' (தமிழ் = తమిళ్) ద్రావిడ కుటుంబానికి చెందిన ముఖ్య భాషలలో ఒకటి. ఇది చాలా పురాతనమైన భాష. [[దక్షిణ భారతదేశం]], [[శ్రీలంక]], [[సింగపూర్]] లలో తమిళం ఎక్కువగా మాట్లాడబడుతుంది. ఇవే గాక ప్రపంచంలో వివిధ దేశాల్లో ఈ భాషని మాతృభాషగా కలిగిన తమిళులు స్థిరపడి ఉన్నారు. 1996 లెక్కల ప్రకారం 7 కోట్ల 40 లక్షల మందికి పైగా ఈ భాషను ఉపయోగిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో [[తెలుగు]] భాష తరువాత అత్యధికంగా మాట్లాడబడే భాష '''తమిళమే'''.
ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడబడే భాషల్లో '''తమిళం''' 19వ స్థానంలో ఉంది.<ref>https://en.m.wikipedia.org/wiki/List_of_languages_by_number_of_native_speakers?wprov=sfla1}}</ref>
10,848

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3263211" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ