జాగర్లమూడి చంద్రమౌళి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
[[దస్త్రం:Sri. J.chandra mouli.jpg|thumb|జాగల్లమూడి చంద్రమౌళి]]
జాగర్లమూడి చంద్రమౌళి :
'''జాగర్లమూడి చంద్రమౌళి ''' ఒక భారత రాజకీయ నాయకుడు.
==నేపధ్యం==
జాగర్లమూడి చంద్రమౌళి ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామంలో జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి, ఆదిలక్ష్మీ దంపతులకు 1914 లో జన్మించాడు. తండ్రి అడుగుజాడలలో పయనించి ఇతడు కూడా మంచి ప్రజాసేవకుడిగా,విద్యాదాతగా పేరు గడించాడు.
==రాజకీయ ప్రస్థానం==
1955 లో ఆంధ్ర రాష్ట్ర శాసన సభకు జరిగిన తొలి ఎన్నికలలో అమ్మనబ్రోలు నుండి కాంగ్రెస్ అభ్యర్దిగా గెలిచాడు. 1956 లో ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాదు రాష్ట్రాలు విలీనమై ఆంధ్రప్రదేశ్ ఏర్పడినపుడు, తొలి శాసనసభలో ఆంధ్ర ప్రాంతం తరపున సభ్యులయ్యాడు. 1962 లో ఫిరంగిపురము నుండి స్వతంత్ర పార్టీ అభ్యర్దిగా పోటీ చేసి [[కాసు బ్రహ్మానందరెడ్డి|కాసు బ్రహ్మానంద రెడ్డి]] పై పరజయం చెందాడు.


1968లో ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభకు ఏన్నికైనాడు.(1968 - 1974)
జాగర్లమూడి చంద్రమౌళి గారు ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామంలో జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి, ఆదిలక్ష్మీ దంపతులకు 1914 లో జన్మించారు. తండ్రి అడుగుజాడలలో పయనించి జాగర్లమూడి చంద్రమౌళి గారు కూడా మంచి ప్రజాసేవకుడిగా,విద్యాదాతగా పేరు గడించారు.

1955 లో ఆంధ్ర రాష్ట్ర శాసన సభకు జరిగిన తొలి ఎన్నికలలో అమ్మనబ్రోలు నుండి కాంగ్రెస్ అభ్యర్దిగా గెలిచారు. 1956 లో ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాదు రాష్ట్రాలు విలీనమై ఆంధ్రప్రదేశ్ ఏర్పడినపుడు, తొలి శాసనసభలో ఆంధ్ర ప్రాంతం తరపున సభ్యులయ్యారు. 1962 లో ఫిరంగిపురము నుండి స్వతంత్ర పార్టీ అభ్యర్దిగా పోటీ చేసి [[కాసు బ్రహ్మానందరెడ్డి|కాసు బ్రహ్మానంద రెడ్డి]] పై పరజయం చెందారు.

1968లో ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభకు ఏన్నికైనారు.(1968 - 1974)
[[దస్త్రం:Sri. J.chandra mouli.jpg|thumb|జాగల్లమూడి చంద్రమౌళి]]
1978లో మార్టూరు నుండి జనతా పార్టీ అభ్యర్దిగా శాసన సభ్యుడిగా ఏన్నికైనారు
1978లో మార్టూరు నుండి జనతా పార్టీ అభ్యర్దిగా శాసన సభ్యుడిగా ఏన్నికైనారు
==మూలాలు==
{{మూలాలజాబితా==
==బయటి లంకెలు==
[[వర్గం:ప్రకాశం జిల్లా]]
[[వర్గం:ప్రకాశం జిల్లా]]
[[వర్గం:ప్రకాశం జిల్లా నుండి ఎన్నికైన శాసన సభ్యులు]]
[[వర్గం:ప్రకాశం జిల్లా నుండి ఎన్నికైన శాసన సభ్యులు]]

10:22, 10 జూలై 2021 నాటి కూర్పు

దస్త్రం:Sri. J.chandra mouli.jpg
జాగల్లమూడి చంద్రమౌళి

జాగర్లమూడి చంద్రమౌళి ఒక భారత రాజకీయ నాయకుడు.

నేపధ్యం

జాగర్లమూడి చంద్రమౌళి ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామంలో జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి, ఆదిలక్ష్మీ దంపతులకు 1914 లో జన్మించాడు. తండ్రి అడుగుజాడలలో పయనించి ఇతడు కూడా మంచి ప్రజాసేవకుడిగా,విద్యాదాతగా పేరు గడించాడు.

రాజకీయ ప్రస్థానం

1955 లో ఆంధ్ర రాష్ట్ర శాసన సభకు జరిగిన తొలి ఎన్నికలలో అమ్మనబ్రోలు నుండి కాంగ్రెస్ అభ్యర్దిగా గెలిచాడు. 1956 లో ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాదు రాష్ట్రాలు విలీనమై ఆంధ్రప్రదేశ్ ఏర్పడినపుడు, తొలి శాసనసభలో ఆంధ్ర ప్రాంతం తరపున సభ్యులయ్యాడు. 1962 లో ఫిరంగిపురము నుండి స్వతంత్ర పార్టీ అభ్యర్దిగా పోటీ చేసి కాసు బ్రహ్మానంద రెడ్డి పై పరజయం చెందాడు.

1968లో ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభకు ఏన్నికైనాడు.(1968 - 1974) 1978లో మార్టూరు నుండి జనతా పార్టీ అభ్యర్దిగా శాసన సభ్యుడిగా ఏన్నికైనారు

మూలాలు

{{మూలాలజాబితా==

బయటి లంకెలు