శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి replacing dead dlilinks to archive.org links
బొమ్మ చేర్చాను #WPWP, #WPWPTE
 
పంక్తి 1: పంక్తి 1:
[[దస్త్రం:Statue of Sripada Subramanyam laid By Vedagiri Rambabu at Rajamundry.jpg|thumb|రాజమండ్రి పట్టణంలోని శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి విగ్రహం ]]
'''శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు''' [[తెలుగు కథ|తెలుగు కథా]] సాహిత్యంలో ఇతివృత్తము శైలిల వల్ల ప్రత్యేకతను సంతరించుకున్నాయి. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు సమాజంలోని వివిధ దురాచారాలు, ఆనాటి సమాజంలో వస్తున్న మార్పులు, జమీందారీ సంస్కృతి తదితర అంశాలపై వచ్చాయి. ఈ కథలు వివిధ తెలుగు పత్రికల్లో ముద్రణ కావడంతో పాటు చాలా సంకలనాలుగా ప్రచురణకు నోచుకున్నాయి.

== రచనా నేపథ్యం ==
== రచనా నేపథ్యం ==

04:03, 11 జూలై 2021 నాటి చిట్టచివరి కూర్పు

రాజమండ్రి పట్టణంలోని శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి విగ్రహం

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు తెలుగు కథా సాహిత్యంలో ఇతివృత్తము శైలిల వల్ల ప్రత్యేకతను సంతరించుకున్నాయి. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు సమాజంలోని వివిధ దురాచారాలు, ఆనాటి సమాజంలో వస్తున్న మార్పులు, జమీందారీ సంస్కృతి తదితర అంశాలపై వచ్చాయి. ఈ కథలు వివిధ తెలుగు పత్రికల్లో ముద్రణ కావడంతో పాటు చాలా సంకలనాలుగా ప్రచురణకు నోచుకున్నాయి.

రచనా నేపథ్యం[మార్చు]

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి 20వ శతాబ్ది తొలి అర్థభాగంలో గోదావరి మండలంలోని తెలుగువారి జీవన సంస్కృతి ముడిసరుకుగా రాసిన 65కథలు పలు సంకలనాలుగా ప్రచురితమయ్యాయి. ఆంగ్లసాహిత్యం, ఆంగ్లభాషలతో ప్రాథమిక పరిచయం లేకున్నా తన స్వతంత్ర ఆలోచనలతో అత్యాధునికమైన భావజాలాన్ని, అపురూపమైన శైలిని అభివృద్ధి చేసుకోవడం విశేషం.

రెండవ సంపుటం[మార్చు]

  • ఇల్లుపట్టిన వెధవాడపడుచు[1] (1940)

మూలాలు[మార్చు]