మీనా: కూర్పుల మధ్య తేడాలు
K.Venkataramana (చర్చ | రచనలు) ట్యాగు: 2017 source edit |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 34: | పంక్తి 34: | ||
* [[అంగ రక్షకుడు]] |
* [[అంగ రక్షకుడు]] |
||
* [[మొరటోడు నా మొగుడు]] |
* [[మొరటోడు నా మొగుడు]] |
||
* [[పాపే నా ప్రాణం |
* [[పాపే నా ప్రాణం]] (2000) |
||
* [[అల్లరి పిల్ల]] |
* [[అల్లరి పిల్ల]] |
||
* [[పెళ్లాం చెబితే వినాలి]] |
* [[పెళ్లాం చెబితే వినాలి]] |
16:24, 14 జూలై 2021 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
మీనా | |
జన్మ నామం | మీనా |
జననం | సెప్టెంబర్ 16, 1975 |
భార్య/భర్త | విద్యాసాగర్ |
మీనా (సెప్టెంబర్ 16,1975), దక్షిణ భారత సినిమా నటి. అప్పటి మద్రాసు నగరంలో పుట్టి పెరిగిన మీనా తెలుగు, తమిళ, మలయాళం సినిమా రంగములలో పేరుతెచ్చుకొన్నది. 1975, సెప్టెంబర్ 16 న మద్రాసులో జన్మించిన మీనా తండ్రి దురైరాజ్ తమిళనాడులో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన వారు. ఈయన తమిళనాడు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఈమె తల్లి రాజమల్లిక కూడా అలనాటి తమిళ సినిమా నటి.
మీనా తెలుగు, తమిళ చిత్రాలలో బాలనటిగా సినీరంగ ప్రవేశము చేసింది. బాలనటిగా రజినీకాంత్, కమలహాసన్ తదితర నటులతో నటించి ఆ తరువాత కథానాయికగా యెదిగింది. ఈమె నటించిన తమిళ సినిమాల్లో ముత్తు, యజమాన్, వీరా, అవ్వై షణ్ముగి మంచి విజయాలు సాధించాయి. ఈమె రజనీకాంత్ తో నటించిన సినిమాలు జపాన్లో కూడా విడుదలై మంచి ఆదరణ పొందడము చేత ఈమెకు జపాన్లో కూడా మంచి అభిమానవర్గము ఉంది. మీనా దాదాపు అన్ని దక్షిణ భారత భాషా సినిమాల్లో నటించింది. ఈమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రరంగములలోని అగ్ర నాయకులందరితో కలిసి పనిచేసింది. తెలుగులో వెంకటేష్, మీనా జంటగా సుందర కాండ, చంటి, సూర్య వంశం, అబ్బాయిగారు వంటి విజయవంతమైన సినిమాలు వచ్చాయి.ఇలా తెలుగు, తమిళ చిత్రరంగాలలో 1991 నుండి 2000 వరకూ, సుమారు ఒక దశాబ్దం పాటు అగ్రతారగా నిలచింది.
మీనా నటించిన తెలుగు సినిమాలు
|
|
- [ శ్రీమంజునాధ ]
మీనా నటించిన తమిళ సినిమాలు
|
|
|
మీనా నటించిన మళయాళ సినిమాలు
|
మీనా నటించిన కన్నడ సినిమాలు
- [[పుట్నంజ]
మీనా నటించిన హిందీ చిత్రాలు