"వాంకిడి (కలాన్)" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
చి (మండలం లంకె కలిపాను)
== విద్యుత్తు ==
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 5 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
 
== గ్రామ ప్రముఖులు ==
 
* [[కొండా లక్ష్మణ్ బాపూజీ]] - ఈ మండలం [[వాంకిడి (కలాన్)|వాంకిడి]] గ్రామంలో [[1915]] [[సెప్టెంబర్ 27|సెప్టెంబర్ 27న]] జన్మించాడు.<ref>భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగువారు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ సొసైటి ప్రచురణ, 2006, పేజీ 40</ref>1952లో బాపూజీ తొలిసారిగా ఆసిఫాబాదు నియోజకవర్గం నుంచి [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్]] పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికైనాడు.తెలంగాణ ఉద్యమ నాయకుడు.
 
== భూమి వినియోగం ==
వాంకిడి (కలన్)లో భూ వినియోగం కింది విధంగా ఉంది:
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3268606" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ