ICD-10: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి clean up, replaced: మరియు → , (22), typos fixed: బడినది. → బడింది.
#WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
 
పంక్తి 1: పంక్తి 1:
[[దస్త్రం:Colon_cancer_2.jpg|కుడి|thumb|250x250px|[[:en:Neoplasms|నియోప్లాజమ్స్]] తోకూడిన కాలెక్టమీ నమూనా :
[[ప్రపంచ ఆరోగ్య సంస్థ]] (WHO) చేత అమోదించబడిన [[అంతర్జాతీయ వ్యాధులు , ఇతర సంబంధ ఆరోగ్య సమస్యల వర్గీకరణ]], 10వ పరిశీలన (ICD-10). ఇవి వ్యాధులు, వ్యాధి లక్షణాలు, సాంఘిక పరిస్థితులు, బాహ్య కారణాలు తదితరమైన కోడ్లు. ICD-10 కోడ్ల పట్టిక దిగువ పేర్కొనబడింది. పూర్తి వివరాలు [http://www.who.int/classifications/apps/icd/icd10online/ ఈ వెబ్ సైట్‌లో ] చూడవచ్చును.

]]
[[ప్రపంచ ఆరోగ్య సంస్థ]] (WHO) చేత అమోదించబడిన [[అంతర్జాతీయ వ్యాధులు , ఇతర సంబంధ ఆరోగ్య సమస్యల వర్గీకరణ]], 10వ పరిశీలన (ICD-10). ఇవి వ్యాధులు, వ్యాధి లక్షణాలు, సాంఘిక పరిస్థితులు, బాహ్య కారణాలు తదితరమైన కోడ్లు. ICD-10 కోడ్ల పట్టిక దిగువ పేర్కొనబడింది. పూర్తి వివరాలు [http://www.who.int/classifications/apps/icd/icd10online/ ఈ వెబ్ సైట్‌లో] చూడవచ్చును.


{| class="wikitable"
{| class="wikitable"

09:53, 16 జూలై 2021 నాటి చిట్టచివరి కూర్పు

నియోప్లాజమ్స్ తోకూడిన కాలెక్టమీ నమూనా :

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చేత అమోదించబడిన అంతర్జాతీయ వ్యాధులు , ఇతర సంబంధ ఆరోగ్య సమస్యల వర్గీకరణ, 10వ పరిశీలన (ICD-10). ఇవి వ్యాధులు, వ్యాధి లక్షణాలు, సాంఘిక పరిస్థితులు, బాహ్య కారణాలు తదితరమైన కోడ్లు. ICD-10 కోడ్ల పట్టిక దిగువ పేర్కొనబడింది. పూర్తి వివరాలు ఈ వెబ్ సైట్‌లో చూడవచ్చును.

అధ్యాయము విభాగాలు పేరు
I A00-B99 అంటువ్యాధులు , పరాన్నజీవులకు సంబంధించిన వ్యాధులు.
II C00-D48 నియోప్లాజమ్స్
III D50-D89 రక్తము , ఇతర సంబంధ అవయవాల వ్యాధులు , రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు.
IV E00-E90 వినాళగ్రంధులు, పోషకాహార , జీవక్రియ సంబంధిత వ్యాధులు.
V F00-F99 మానసిక , ప్రవర్తన రుగ్మతలు.
VI G00-G99 నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు.
VII H00-H59 కంటి జబ్బులు , అనుబంధ అవయవాల వ్యాధులు.
VIII H60-H95 చెవి సంబంధ వ్యాధులు.
IX I00-I99 రక్తప్రసరణ వ్యవస్థ సంబంధిత వ్యాధులు.
X J00-J99 శ్వాస సంబంధ వ్యాధులు.
XI K00-K93 జీర్ణవ్యవస్థకు చెందిన వ్యాధులు.
XII L00-L99 చర్మవ్యాధులు.
XIII M00-M99 కండరాలు, ఎముకలు , ఇతర ఆధార కణజాల వ్యాధులు.
XIV N00-N99 మూత్ర , జననేంద్రియ సంబంధ వ్యాధులు.
XV O00-O99 గర్భం, శిశుజననం ముందు , తరువాత వచ్చే వ్యాధులు.
XVI P00-P96 జన్మసంబంధమైన చిన్నపిల్లల వ్యాధులు.
XVII Q00-Q99 వంశపారంపరిక అవలక్షణాలు , జన్యు సంబంధ వ్యాధులు.
XVIII R00-R99 వ్యాధి లక్షణాలు, ప్రయోగశాల పరిశీలనలు ఇతరత్రా వర్గీకరించబడనివి.
XIX S00-T98 దెబ్బలు, విష ప్రభావాలు , తదితర బాహ్య కారణాల వల్ల కలిగే వ్యాధులు.
XX V01-Y98 రుగ్మత , మరణాలకు (morbidity and mortality) బయటి కారణాలు
XXI Z00-Z99 ఆరోగ్య స్థితిని, ఆరోగ్య సేవలతో సంబంధాలను ప్రభావితం చేసే విషయాలు
XXII U00-U99 ప్రత్యేక విధులకై సంకేతాలు.

ఇవికూడా చూడండి[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ICD-10&oldid=3269088" నుండి వెలికితీశారు