ఒడియా భాష: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
120 బైట్లు చేర్చారు ,  11 నెలల క్రితం
బొమ్మ చేర్చాను #WPWPTE #WPWP
చి (→‎top: clean up, replaced: మరియు → , (4), typos fixed: సాధారణముగా → సాధారణంగా , , → , (4))
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
(బొమ్మ చేర్చాను #WPWPTE #WPWP)
ట్యాగు: 2017 source edit
|iso1=or|iso2=ori|sil=
}}
[[దస్త్రం:Odia script.png|thumb|ఒడియా లిపిలో "ఒడియా" అనే మాట]]
 
'''ఒరియా''' ('''ଓଡ଼ିଆ''' ''{{IAST|oṛiā}}''), [[భారతదేశము|భారతదేశానికి]] చెందిన [[ఒడిషా]] రాష్ట్రములో ప్రధానముగా మట్లాడే భారతీయ భాష. ఒరియా కూడా భారతదేశ అధికార భాషలలో ఒకటి. దీన్ని సాధారణంగా ఒడియా అని అంటారు. ఒరియా [[ఇండో-ఆర్యన్ భాషా కుటుంబము|ఇండో-ఆర్యన్ భాషా కుటుంబా]]నికి చెందిన భాష. ఇది 1500 సంవత్సరాలకు పూర్వము తూర్పు భారతదేశములో మట్లాడుతున్న [[మాగధి]] లేదా [[పాళీ]] అనే [[ప్రాకృత భాష]] నుండి నేరుగా ఉద్భవించినదని భావిస్తారు. ఒరియాకు ఆధునిక భాషలైన [[బెంగాళీ]], అహోమియా ([[అస్సామీ]]) తో చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. ఒరియా భాషాపై [[పర్షియన్]], [[అరబిక్]] భాషల ప్రభావము చాలా స్వల్పము.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3270831" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ