దక్షయజ్ఞం (1941 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
#WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
 
పంక్తి 1: పంక్తి 1:
{{సినిమా|
{{సినిమా|
name = దక్షయజ్ఞం |
name = దక్షయజ్ఞం |
image = Dakshayagnam (1941Telugu Film).jpg|
caption = దక్షయజ్ఞం సినిమా పోస్టర్|
year = 1941|
year = 1941|
language = తెలుగు|
language = తెలుగు|

07:18, 20 జూలై 2021 నాటి చిట్టచివరి కూర్పు

దక్షయజ్ఞం
(1941 తెలుగు సినిమా)

దక్షయజ్ఞం సినిమా పోస్టర్
దర్శకత్వం చిత్రపు నారాయణమూర్తి
తారాగణం వేమూరి గగ్గయ్య, సి.కృష్ణవేణి, రామకృష్ణశాస్త్రి, సదాశివరావు, రాజరత్నం, కమలాదేవి, వరలక్ష్మి
నిర్మాణ సంస్థ శోభనాచల మోషన్ పిక్చర్స్
భాష తెలుగు

దక్షయజ్ఞం 1941 లో విడుదలైన తెలుగు సినిమా.[1]

పాటలు-పద్యాలు[మార్చు]

  1. అంతా శివమాయమేరా మూడా అంతను శివుడే నిండెను - రామారావు
  2. అకటా ఇదియా ఫలంబు తుదకు ఆర్తి తీరే దారే లేదా - కృష్ణవేణి
  3. ఆహా జగమంతా ప్రేమా ప్రేమా ప్రేమా ఆనందముగా శశిధరకళల - ఆదిశేషయ్య, కమలాదేవి
  4. ఈ మూఢ మతంబేల పగతు శివు ప్రశంస తగునా - వేమూరి గగ్గయ్య
  5. ఉల్లమున్ నీపైయిన్ నిలిచి యున్నది కానక యుండ ( పద్యం ) - కృష్ణవేణి
  6. ఐశ్వర్యములనెల్ల ఆత్మ భక్తులకిచ్చి తాను బూడిదయింత ( పద్యం ) - కృష్ణవేణి
  7. క్రతువుల కెల్ల నీవయధికారివి గావున దక్షరాజ ( పద్యం ) - రామకృష్ణ శాస్త్రి
  8. జగదీశుని ప్రేమమాలా నవ్యసుమాళి శోభనమాల - కృష్ణవేణి, వరలక్ష్మి
  9. జయజయ దేవ హరే హరే ప్రభూ శ్రితకమల కుచముండలయే - రామకృష్ణ శాస్త్రి
  10. తగునే ఔరా మారు పలుకాడ నేలనో నాడు పట్నివౌ - వేమూరి గగ్గయ్య
  11. దినదిన మూరూర తిరిపెమెత్తినగాని ఇంటిపట్టున కూటి ( పద్యం ) - వేమూరి గగ్గయ్య
  12. నవమధు సుమశోభా మనోహర మాహా కోయిల పాడే - వరలక్ష్మి బృందం
  13. నిటలనయన నటరాజా తేజా చతురభువన పరితోషా - రామకృష్ణ శాస్త్రి
  14. పూచినపూలు వాసిన్ దేలూ ఆచరింతు శివపూజ - కృష్ణవేణి బృందం
  15. పూజింతునా నిన్ను భూషింతునా ఆశా ప్రసూనముల - కృష్ణవేణి
  16. ప్రభులీలా విలాసమహా తరమే పొగడగనదేమో - రామకృష్ణ శాస్త్రి
  17. ప్రశంతమౌ నేడీ జగతి సౌఖ్యమగుగా జీవకోటి - రామకృష్ణ శాస్త్రి
  18. మనసే లేదాయే మాపై శివశంకర్ శివశంకర్ - వరలక్ష్మి, కంచి నరసింహారావు, కుంపట్ల
  19. మాధవ మాధవ దేవ దేవా మంగళాలయ శ్రీ దేవా - రామకృష్ణ శాస్త్రి
  20. రావే సఖియా వినవే సఖియా జన్మ ధన్యముకాదే - కృష్ణవేణి
  21. వేద వేద్య దయగనుమా దయగనుమా విమల సుమంబులు - రాజారత్నం బృందం

మూలాలు[మార్చు]