Coordinates: 16°16′13″N 80°59′48″E / 16.270309°N 80.996691°E / 16.270309; 80.996691

నిమ్మకూరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB తో గూడూరు లింకు సవరణ
బొమ్మ చేర్చాను #WPWP, #WPWPTE
పంక్తి 93: పంక్తి 93:


'''నిమ్మకూరు''', [[కృష్ణా జిల్లా]], [[పామర్రు మండలం|పామర్రు మండలానికి]] చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 158., ఎస్.టి.డి.కోడ్ = 08671.
'''నిమ్మకూరు''', [[కృష్ణా జిల్లా]], [[పామర్రు మండలం|పామర్రు మండలానికి]] చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 158., ఎస్.టి.డి.కోడ్ = 08671.

==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==


==గ్రామ భౌగోళికం==
==గ్రామ భౌగోళికం==
<ref>{{cite web|title=http://www.onefivenine.com/india/villages/Krishna/Pamarru/Nimmakuru|url=http://www.onefivenine.com/india/villages/Krishna/Pamarru/Nimmakuru|accessdate=29 June 2016|website=|archive-url=https://web.archive.org/web/20180525000202/http://www.onefivenine.com/india/villages/Krishna/Pamarru/Nimmakuru|archive-date=25 మే 2018|url-status=dead}}</ref>
<ref>{{cite web|title=http://www.onefivenine.com/india/villages/Krishna/Pamarru/Nimmakuru|url=http://www.onefivenine.com/india/villages/Krishna/Pamarru/Nimmakuru|accessdate=29 June 2016|website=|archive-url=https://web.archive.org/web/20180525000202/http://www.onefivenine.com/india/villages/Krishna/Pamarru/Nimmakuru|archive-date=25 మే 2018|url-status=dead}}</ref>ఈ గ్రామం, జిల్లా కేంద్రం మచిలీపట్టణానికి 17 కి.మీ. దూరంలో ఉంది. సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు
ఈ గ్రామం, జిల్లా కేంద్రం మచిలీపట్టణానికి 17 కి.మీ. దూరంలో ఉంది. సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు


===సమీప గ్రామాలు===
===సమీప గ్రామాలు===
పంక్తి 106: పంక్తి 102:
===సమీప మండలాలు===
===సమీప మండలాలు===
[[పామర్రు]] [[గుడ్లవల్లేరు మండలం|గుడ్లవల్లేరు]], [[ఘంటసాల]], [[మొవ్వ మండలం|మొవ్వ]]
[[పామర్రు]] [[గుడ్లవల్లేరు మండలం|గుడ్లవల్లేరు]], [[ఘంటసాల]], [[మొవ్వ మండలం|మొవ్వ]]

== గ్రామ ప్రముఖులు ==
[[దస్త్రం:NTR in 1952.jpg|thumb|నందమూరి తారక రామారావు - ఒక గొప్ప సినిమా నటుడు, ప్రజానాయకుడు. ]]

* [[నందమూరి తారక రామారావు]] - ([[మే 28]], [[1923]] - [[జనవరి 18]], [[1996]]) ఒక గొప్ప సినిమా నటుడు, ప్రజానాయకుడు. [[తెలుగు|తెలుగువారు]] “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకుంటారు. [[తెలుగు]], [[తమిళం|తమిళ]], [[హిందీ]] భాషలలో కలిపి దాదాపు 400 [[సినిమా|చిత్రాలలో]] నటించాడు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం వహించాడు. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారు. [[రామావతారము|రాముడు]], [[శ్రీ కృష్ణుడు|కృష్ణుడు]] వంటి పౌరాణిక పాత్రలతో [[తెలుగు]] వారి హృదయాలలో శాశ్వతంగా, ఆరాధ్య దైవంగా నిలచాడు. [[1982]] [[మార్చి 29|మార్చి 29న]] [[తెలుగుదేశం]] పేరుతో ఒక [[రాజకీయ పార్టీ|రాజకీయ]] పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే [[ఆంధ్రప్రదేశ్|ఆంధ్రప్రదేశ్లో]] అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తరువాత మూడు దఫాలుగా 7 సంవత్సరాల పాటు [[ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు|ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా]] పనిచేసి, అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలిచాడు.


==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
పంక్తి 122: పంక్తి 123:
#మహిళాప్రాంగణం ద్వారా మహిళలకు విద్యాబుద్ధులు నేర్పటంతోపాటు, స్వయం ఉపాధికి వివిధ కోర్సులలో శిక్షణ కొనసాగుతోంది. చిన్నపిల్లల బాగోగులు చూస్తున్నారు.<ref>ఈనాడు జిల్లా ఎడిషన్, 13 జులై 2013 13వపేజీ</ref>
#మహిళాప్రాంగణం ద్వారా మహిళలకు విద్యాబుద్ధులు నేర్పటంతోపాటు, స్వయం ఉపాధికి వివిధ కోర్సులలో శిక్షణ కొనసాగుతోంది. చిన్నపిల్లల బాగోగులు చూస్తున్నారు.<ref>ఈనాడు జిల్లా ఎడిషన్, 13 జులై 2013 13వపేజీ</ref>


==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
==గ్రామ పంచాయతీ==
2013 [[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ జంపాని వెంకటేశ్వరరావు, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ నందమూరి శివరామకృష్ణ ఎన్నికైనారు.<ref>ఈనాడు కృష్ణా; 2014,జులై-31; 7వ పేజీ</ref>
2013 [[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ జంపాని వెంకటేశ్వరరావు, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ నందమూరి శివరామకృష్ణ ఎన్నికైనారు.<ref>ఈనాడు కృష్ణా; 2014,జులై-31; 7వ పేజీ</ref>

09:02, 24 జూలై 2021 నాటి కూర్పు

నిమ్మకూరు
—  రెవిన్యూ గ్రామం  —
నిమ్మకూరు is located in Andhra Pradesh
నిమ్మకూరు
నిమ్మకూరు
అక్షాంశ రేఖాంశాలు: 16°16′13″N 80°59′48″E / 16.270309°N 80.996691°E / 16.270309; 80.996691
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పామర్రు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,818
 - పురుషులు 937
 - స్త్రీలు 881
 - గృహాల సంఖ్య 391
పిన్ కోడ్ 521158
ఎస్.టి.డి కోడ్ 08671

నిమ్మకూరు, కృష్ణా జిల్లా, పామర్రు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 158., ఎస్.టి.డి.కోడ్ = 08671.

గ్రామ భౌగోళికం

[1]ఈ గ్రామం, జిల్లా కేంద్రం మచిలీపట్టణానికి 17 కి.మీ. దూరంలో ఉంది. సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు

సమీప గ్రామాలు

గుడివాడ, పెడన, మచిలీపట్నం, తెనాలి

సమీప మండలాలు

పామర్రు గుడ్లవల్లేరు, ఘంటసాల, మొవ్వ

గ్రామ ప్రముఖులు

నందమూరి తారక రామారావు - ఒక గొప్ప సినిమా నటుడు, ప్రజానాయకుడు.

గ్రామానికి రవాణా సౌకర్యాలు

పామర్రు, కూచిపూడి నుండి రోడ్ద్దు రవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 54 కి.మీ గ్రామం గుండా వెళ్ళే నాగిలేరు, పుల్లేరులపై వంతెనలు రూపుదిద్దుకోవటంతో గ్రామస్తుల రాకపోకలకు, పంట ఉత్పత్తుల రవాణాకు సమస్య తీరింది. గ్రామంలో అంతర్గత సిమెంటు రోడ్లు రూపుదిద్దుకున్నవి.[2]

గ్రామంలో విద్యా సౌకర్యాలు

ఈ గ్రామంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆద్వర్యంలో నడుస్తున్న గురుకుల కళాశాల, పాఠశాలలూ ఉన్నాయి. ఒక్కో విద్యాలయంలో 400 మంది చొప్పున 800 మంది విద్యార్థులతో గ్రామం కళకళలాడుతుంది. రాష్ట్రంలోని ఇతర గురుకులాలతో పోలిస్తే, ఇక్కడ మాత్రమే కో-ఎడ్యుకేషన్ ఉంది. ఇక్కడ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని కూడా నెలకొల్పారు.

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

గ్రామంలోని మౌలిక సదుపాయాలు

  1. త్రాగునీటి సౌకర్యం:- ఈ గ్రామంలో, ఎన్.టి.ఆర్. సుజల స్రవంతి పథకం అందుబాటులోనికి వచ్చింది. ఈ పథకం ద్వారా, గ్రామీణ ప్రాంతాలవారికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన, 20 లీటర్ల మంచినీటిని, రెండు రూపాయలకే అందించెదరు.[3]
  2. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.
  3. పశువుల ఆసుపత్రి.
  4. బస్ షెల్టరు.
  5. మహిళాప్రాంగణం ద్వారా మహిళలకు విద్యాబుద్ధులు నేర్పటంతోపాటు, స్వయం ఉపాధికి వివిధ కోర్సులలో శిక్షణ కొనసాగుతోంది. చిన్నపిల్లల బాగోగులు చూస్తున్నారు.[4]

గ్రామ పంచాయతీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ జంపాని వెంకటేశ్వరరావు, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ నందమూరి శివరామకృష్ణ ఎన్నికైనారు.[5]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు

శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం

ఈ గ్రామంలో నిర్మితమైన ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షించుచున్నది. మచిలీపట్టణానికి 17 కి.మీ దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని అలనాటి ముఖమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారు 1987 లో నిర్మించారు. ఈ సుందర ఆధ్యాత్మిక ధామంలో శ్రీ పద్మవతీ ఆండాళ్ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరి భక్తుల నీరాజనాలు అందుకుంటున్నాడు. ఇక్కడ కళ్యాణమంటపం గూడా ఉంది. వీటి పర్యవేక్షణ బాధ్యతలను విజయవాడలోని కనకదుర్గ దేవస్థానం చూస్తున్నది.[6]

గ్రామంలో ప్రధాన పంటలు

వరి

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయం

గ్రామ ప్రముఖులు

తెలుగు చిత్ర పరిశ్రమలో మహా నటుడిగా, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పెలుగొందిన నందమూరి తారక రామారావు ఈ గ్రామస్థులే.

గ్రామ విశేషాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుగారి కుమారుడు శ్రీ లోకేష్, ఈ గ్రామాన్ని ఆకర్షణీయగ్రామం (స్మార్ట్ విలేజ్) గా అభివృద్ధిచేయటానికై, ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.[7] శ్రీ నందమూరి మురళీకృష్ణ, నిమ్మకూరులోని గురుకుల కళాశాలలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. శ్రీ మురళీకృష్ణ, శ్రీమతి ధనలక్ష్మి దంపతుల కుమార్తె యామినీరమ, బాపట్లలోని వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలో అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుచున్నది. ఈమె గేట్-2017 పరీక్ష వ్రాయగా, జాతీయస్థాయిలో 43వ ర్యాంక్ సాధించి తన ప్రతిభ ప్రదర్శించింది.[8]

జనాభా

ఈ గ్రామ ప్రస్తుత జనాభా = 1818. ఓటర్లు = 865.

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1800.[9] ఇందులో పురుషుల సంఖ్య 949, స్త్రీల సంఖ్య 851, గ్రామంలో నివాస గృహాలు 381 ఉన్నాయి.

జనాభా (2011) - మొత్తం 1,818 - పురుషుల సంఖ్య 937 - స్త్రీల సంఖ్య 881 - గృహాల సంఖ్య 391

మూలాలు

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Pamarru/Nimmakuru". Archived from the original on 25 మే 2018. Retrieved 29 June 2016. {{cite web}}: External link in |title= (help)
  2. ఈనాడు మెయిన్ జులై 21, 2013. 5వ పేజీ
  3. ఈనాడు విజయవాడ; 2014,అక్టోబరు-3; 7వపేజీ.
  4. ఈనాడు జిల్లా ఎడిషన్, 13 జులై 2013 13వపేజీ
  5. ఈనాడు కృష్ణా; 2014,జులై-31; 7వ పేజీ
  6. ఈనాడు జిల్లా ఎడిషన్ 13 జులై 2013, 13వ పేజీ.
  7. ఈనాడు అమరావతి; 2015,సెప్టెంబరు-29; 20వపేజీ.
  8. ఈనాడు అమరావతి/పామర్రు; 2017,మార్చ్-29; 1వపేజీ.
  9. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-11.