చర్చ:ఈఫిల్ టవర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4: పంక్తి 4:
ఈఫిల్ టవర్ అనే ఉంచటం సబబేమో? అలానే చదువుకున్నాము, విన్నాము. ప్రపంచం మొత్తం ఐఫిల్ టవర్ అని పిలుస్తారనే దాంట్లో అసలు నిజం లేదు. ఉదాహరణ ఫ్రెంచి వాళ్ళు "ల తూరా దే ఎఫెల్" క్లుప్తంగ తూరా ఎఫెల్ అని పిలుచుకుంటారు (కావాలంటే ఈ వ్యాసంలో ఫొనెటిక్స్ నే గమనించండి) ఎఫెల్ అన్న పదాన్ని అమెరికా వాళ్ళు ఐఫిల్ అని పిలిచినంతమాత్రాన అది అధికారికమైపోదు. అసలు మిగిలిన ఇంగ్లీషు జనాలు ఐఫిల్ అని పిలుస్తారో లేదో నాకు తెలియదు. రామ ని తెలుగులో రాముడు, తమిళంలో రామర్, హిందీలో రామ్ అన్నట్టు ఏ భాషకు పొసిగినట్టు వాళ్ళు పిలుచుకుంటారు. కొత్త పదాలు సృష్టించమని కాదు. ఉన్నది ఉపయోగించవచ్చని నా అభిప్రాయం. --[[సభ్యులు:వైజాసత్య|వైజాసత్య]] 02:58, 6 ఆగష్టు 2008 (UTC)

:ఈఫిల్ టవర్ అని పేరు పెట్టి వ్యాసాన్ని మొదలు పెట్టింది నేనే. అయితే వేమూరి వారు లాంటి కొంతమంది ఐఫిల్ అని పిలుస్తారని చెప్పి కొన్ని ఆధారాలు చూపించారు. అందువలన పేరు మార్చాల్సి వచ్చింది. ఇంకా కొద్దిమంది అభిప్రాయాలు సేకరించి ఈఫిల్ టవర్ అనే పేరు పెడదాం. ఏమంటారు? [[సభ్యుడు:రవిచంద్ర|<font style="background:#b0e0e6;color:#8b0000;"><b> రవిచంద్ర</b></font>]][[సభ్యులపై చర్చ:రవిచంద్ర|<font style="background:#00beaf;color:#FDD017;"><b>(చర్చ)</b></font>]] 03:55, 6 ఆగష్టు 2008 (UTC)

*ఈఫిల్ టవర్ అనేది సరైనది. పేరు మార్చడం మంచిదని నా అభిప్రాయం.[[సభ్యులు:Rajasekhar1961|Rajasekhar1961]] 07:32, 6 ఆగష్టు 2008 (UTC)
::ఈఫిల్ టవర్ అనేది సరైనది. పేరు మార్చడం మంచిదని నా అభిప్రాయం.[[సభ్యులు:Rajasekhar1961|Rajasekhar1961]] 07:32, 6 ఆగష్టు 2008 (UTC)
:::తెలుగులో ఐఫిల్ టవర్ అని ఎప్పుడూ, ఎక్కడా చూడలేను. ఈఫిల్ టవరే సరైనది. --[[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:#c3d9ff;color:blue;"><b> C.Chandra Kanth Rao</b></font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#ff6fcf;color:# 6131bd;"><b>(చర్చ)</b></font>]] 16:38, 6 ఆగష్టు 2008 (UTC)

16:38, 6 ఆగస్టు 2008 నాటి కూర్పు

ఈఫిల్ టవర్ వ్యాసం తెలుగు వికీపీడియా మొదటి పేజీలో ఈ వారపు వ్యాసం శీర్షికలో ప్రదర్శన కోసం ప్రతిపాదనలో ఉంది.
Wikipedia
Wikipedia

పేరు మార్పు

ఈఫిల్ టవర్ అనే ఉంచటం సబబేమో? అలానే చదువుకున్నాము, విన్నాము. ప్రపంచం మొత్తం ఐఫిల్ టవర్ అని పిలుస్తారనే దాంట్లో అసలు నిజం లేదు. ఉదాహరణ ఫ్రెంచి వాళ్ళు "ల తూరా దే ఎఫెల్" క్లుప్తంగ తూరా ఎఫెల్ అని పిలుచుకుంటారు (కావాలంటే ఈ వ్యాసంలో ఫొనెటిక్స్ నే గమనించండి) ఎఫెల్ అన్న పదాన్ని అమెరికా వాళ్ళు ఐఫిల్ అని పిలిచినంతమాత్రాన అది అధికారికమైపోదు. అసలు మిగిలిన ఇంగ్లీషు జనాలు ఐఫిల్ అని పిలుస్తారో లేదో నాకు తెలియదు. రామ ని తెలుగులో రాముడు, తమిళంలో రామర్, హిందీలో రామ్ అన్నట్టు ఏ భాషకు పొసిగినట్టు వాళ్ళు పిలుచుకుంటారు. కొత్త పదాలు సృష్టించమని కాదు. ఉన్నది ఉపయోగించవచ్చని నా అభిప్రాయం. --వైజాసత్య 02:58, 6 ఆగష్టు 2008 (UTC)

ఈఫిల్ టవర్ అని పేరు పెట్టి వ్యాసాన్ని మొదలు పెట్టింది నేనే. అయితే వేమూరి వారు లాంటి కొంతమంది ఐఫిల్ అని పిలుస్తారని చెప్పి కొన్ని ఆధారాలు చూపించారు. అందువలన పేరు మార్చాల్సి వచ్చింది. ఇంకా కొద్దిమంది అభిప్రాయాలు సేకరించి ఈఫిల్ టవర్ అనే పేరు పెడదాం. ఏమంటారు? రవిచంద్ర(చర్చ) 03:55, 6 ఆగష్టు 2008 (UTC)
ఈఫిల్ టవర్ అనేది సరైనది. పేరు మార్చడం మంచిదని నా అభిప్రాయం.Rajasekhar1961 07:32, 6 ఆగష్టు 2008 (UTC)
తెలుగులో ఐఫిల్ టవర్ అని ఎప్పుడూ, ఎక్కడా చూడలేను. ఈఫిల్ టవరే సరైనది. -- C.Chandra Kanth Rao(చర్చ) 16:38, 6 ఆగష్టు 2008 (UTC)