పెద్దాపురం శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 10: పంక్తి 10:
ఈ ప్రాంతం మెట్ట, ఏలేరు డెల్టాల కలయిక. 1952లో పెద్దాపురం, 1955లో సామర్లకోట ప్రత్యేక నియోజకవర్గాలుగా ఆవిర్భవించాయి. 1962 వరకు రెండూ వేర్వేరుగానే కొనసాగాయి. 1967లో పెద్దాపురం నియోజకవర్గంలోనే సామర్లకోట కలిపేశారు. 1952 నుంచి 2009 వరకు జరిగిన ఎన్నికల్లో [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్‌ పార్టీ]] నుంచి ఆరుగురు, కమ్యూనిస్టులు ఇద్దరు, తెదేపా తరఫున నలుగురు విజయం సాధించారు. 2009లో కొత్తగా ఏర్పాటైన [[ప్రజా రాజ్యం పార్టీ|ప్రజారాజ్యం పార్టీ]] నుంచి పంతం గాంధీమోహన్‌ గెలుపొందారు. 2014లో నిమ్మకాయల చినరాజప్ప ఎం ఎల్ ఎగా గెలుపొందారు. ఈయన [[నారా చంద్రబాబునాయుడు]] ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగాను, హోం మంత్రిగానూ ఉన్నారు.
ఈ ప్రాంతం మెట్ట, ఏలేరు డెల్టాల కలయిక. 1952లో పెద్దాపురం, 1955లో సామర్లకోట ప్రత్యేక నియోజకవర్గాలుగా ఆవిర్భవించాయి. 1962 వరకు రెండూ వేర్వేరుగానే కొనసాగాయి. 1967లో పెద్దాపురం నియోజకవర్గంలోనే సామర్లకోట కలిపేశారు. 1952 నుంచి 2009 వరకు జరిగిన ఎన్నికల్లో [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్‌ పార్టీ]] నుంచి ఆరుగురు, కమ్యూనిస్టులు ఇద్దరు, తెదేపా తరఫున నలుగురు విజయం సాధించారు. 2009లో కొత్తగా ఏర్పాటైన [[ప్రజా రాజ్యం పార్టీ|ప్రజారాజ్యం పార్టీ]] నుంచి పంతం గాంధీమోహన్‌ గెలుపొందారు. 2014లో నిమ్మకాయల చినరాజప్ప ఎం ఎల్ ఎగా గెలుపొందారు. ఈయన [[నారా చంద్రబాబునాయుడు]] ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగాను, హోం మంత్రిగానూ ఉన్నారు.


1952లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో అన్నిచోట్లా కమ్యూనిస్టులు విజయపతాకం ఎగురవేస్తే పెద్దాపురం నియోజకవర్గంలో కాడెద్దుల గుర్తుపై పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి తోట రామస్వామి తన సమీప స్వతంత్ర అభ్యర్థి దూర్వాసుల వెంకట సుబ్బారావుపై విజయం సాధించారు.<ref name="బయటోళ్లదే బలం!">{{cite news |last1=Sakshi |title=బయటోళ్లదే బలం! |url=https://m.sakshi.com/news/andhra-pradesh/non-local-candidates-lead-peddapuram-consistency-1173666 |accessdate=23 July 2021 |work= |date=25 March 2019 |archiveurl=http://web.archive.org/web/20210723172630/https://m.sakshi.com/news/andhra-pradesh/non-local-candidates-lead-peddapuram-consistency-1173666 |archivedate=23 July 2021 |language=te}}</ref><ref name="Peddapuram Constituency History, Codes, MLA & MP Candidates {{!}} Andhra Pradesh Elections">{{cite news |last1=Sakshi |title=Peddapuram Constituency History, Codes, MLA & MP Candidates {{!}} Andhra Pradesh Elections |url=https://www.sakshi.com/election-2019/andhra_pradesh/constituency/peddapuram.html |accessdate=23 July 2021 |work= |date=2019 |archiveurl=http://web.archive.org/web/20210723173015/https://www.sakshi.com/election-2019/andhra_pradesh/constituency/peddapuram.html |archivedate=23 July 2021}}</ref>
1952లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో అన్నిచోట్లా కమ్యూనిస్టులు విజయపతాకం ఎగురవేస్తే పెద్దాపురం నియోజకవర్గంలో కాడెద్దుల గుర్తుపై పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి తోట రామస్వామి తన సమీప స్వతంత్ర అభ్యర్థి దూర్వాసుల వెంకట సుబ్బారావుపై విజయం సాధించారు.<ref name="బయటోళ్లదే బలం!">{{cite news |last1=Sakshi |title=బయటోళ్లదే బలం! |url=https://m.sakshi.com/news/andhra-pradesh/non-local-candidates-lead-peddapuram-consistency-1173666 |accessdate=23 July 2021 |work= |date=25 March 2019 |archiveurl=https://web.archive.org/web/20210723172630/https://m.sakshi.com/news/andhra-pradesh/non-local-candidates-lead-peddapuram-consistency-1173666 |archivedate=23 జూలై 2021 |language=te |url-status=live }}</ref><ref name="Peddapuram Constituency History, Codes, MLA & MP Candidates {{!}} Andhra Pradesh Elections">{{cite news |last1=Sakshi |title=Peddapuram Constituency History, Codes, MLA & MP Candidates {{!}} Andhra Pradesh Elections |url=https://www.sakshi.com/election-2019/andhra_pradesh/constituency/peddapuram.html |accessdate=23 July 2021 |work= |date=2019 |archiveurl=https://web.archive.org/web/20210723173015/https://www.sakshi.com/election-2019/andhra_pradesh/constituency/peddapuram.html |archivedate=23 జూలై 2021 |url-status=live }}</ref>


==శాసనసభ్యులు==
==శాసనసభ్యులు==

12:38, 24 జూలై 2021 నాటి కూర్పు


పెద్దాపురం శాసనసభ నియోజక వర్గములో 1,51,642 ఓటర్లు ఉన్నారు. పెద్దాపురం నియోజకవర్గంలో పెద్దాపురం, సామర్లకోట రెండు మున్సిపాలిటీలు, రెండు మండలాలు ఉన్నాయి.

  • మున్సిపాలిటీలు: పెద్దాపురం, సామర్లకోట
  • మండలాలు: పెద్దాపురం, సామర్లకోట
  • నియోజకవర్గంలో గ్రామాలు: పెద్దాపురం మండలంలో 23 గ్రామాలు, సామర్లకోటలో 18 గ్రామాలు, రెండు మున్సిపాలిటీలు
  • విస్తీర్ణం: 288 చదరపు కిలోమీటర్లు

రెండు మున్సిపాల్టీలున్న నియోజకవర్గాల్లో పెద్దాపురం ఒకటి. పెద్దాపురం 1915 జనవరి 1 న పట్టణంగా ఏర్పడగా, సామర్లకోట 1950లో ఏర్పడింది. ఈ రెండు మున్సిపాల్టీలు ద్వితీయశ్రేణిలో ఉన్నాయి.

ఈ ప్రాంతం మెట్ట, ఏలేరు డెల్టాల కలయిక. 1952లో పెద్దాపురం, 1955లో సామర్లకోట ప్రత్యేక నియోజకవర్గాలుగా ఆవిర్భవించాయి. 1962 వరకు రెండూ వేర్వేరుగానే కొనసాగాయి. 1967లో పెద్దాపురం నియోజకవర్గంలోనే సామర్లకోట కలిపేశారు. 1952 నుంచి 2009 వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఆరుగురు, కమ్యూనిస్టులు ఇద్దరు, తెదేపా తరఫున నలుగురు విజయం సాధించారు. 2009లో కొత్తగా ఏర్పాటైన ప్రజారాజ్యం పార్టీ నుంచి పంతం గాంధీమోహన్‌ గెలుపొందారు. 2014లో నిమ్మకాయల చినరాజప్ప ఎం ఎల్ ఎగా గెలుపొందారు. ఈయన నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగాను, హోం మంత్రిగానూ ఉన్నారు.

1952లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో అన్నిచోట్లా కమ్యూనిస్టులు విజయపతాకం ఎగురవేస్తే పెద్దాపురం నియోజకవర్గంలో కాడెద్దుల గుర్తుపై పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి తోట రామస్వామి తన సమీప స్వతంత్ర అభ్యర్థి దూర్వాసుల వెంకట సుబ్బారావుపై విజయం సాధించారు.[1][2]

శాసనసభ్యులు

పదవీకాలం గెలిచిన అభ్యర్థి పార్టీ
1955-57 దూర్వాసుల వెంకట సుబ్బారావు సి.పి.ఐ.
1962-67 పంతం పద్మనాభం భారత జాతీయ కాంగ్రెస్
1967-71 ఉండవల్లి నారాయణ మూర్తి సి.పి.ఐ.
1972-77 కొండపల్లి కృష్ణమూర్తి భారత జాతీయ కాంగ్రెస్
1978-83 ఉండవల్లి నారాయణ మూర్తి భారత జాతీయ కాంగ్రెస్
1983-85 బలుసు రామారావు తెలుగుదేశం పార్టీ
1985-89 బలుసు రామారావు తెలుగుదేశం పార్టీ
1989-94 పంతం పద్మనాభం భారత జాతీయ కాంగ్రెస్
1994-99 బొడ్డు భాస్కర రామారావు తెలుగుదేశం పార్టీ
1999-04 బొడ్డు భాస్కర రామారావు తెలుగుదేశం పార్టీ
2004-09 తోట గోపాలకృష్ణ భారత జాతీయ కాంగ్రెస్
2009-04 పంతం గాంధీ మోహన్ ప్రజారాజ్యం పార్టీ
2014- 2019 నిమ్మకాయల చినరాజప్ప తెలుగుదేశం పార్టీ

ఇవి కూడా చూడండి

  1. Sakshi (25 March 2019). "బయటోళ్లదే బలం!". Archived from the original on 23 జూలై 2021. Retrieved 23 July 2021.
  2. Sakshi (2019). "Peddapuram Constituency History, Codes, MLA & MP Candidates | Andhra Pradesh Elections". Archived from the original on 23 జూలై 2021. Retrieved 23 July 2021.