"ఒలింపిక్ క్రీడలు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
చి (యంత్రము కలుపుతున్నది: km:កីឡាអូឡាំពិក)
* '''[[2000 ఒలింపిక్ క్రీడలు|2000 సిడ్నీ ఒలింపిక్స్]]''' : 27 వ ఒలింపిక్ క్రీడలు [[ఆస్ట్రేలియా]]లోని [[సిడ్నీ]]లో [[2000]], [[సెప్టెంబర్ 15]] నుంచి [[అక్టోబర్ 1]] వరకు జరిగాయి. [[1993]]లో ఈ ఒలింపిక్ క్రీడల వేదికపై పోటీ జరుగగా సిడ్నీతో తీర్వంగా పోటీపడిన [[బీజింగ్]] మూడో రౌండ్ వరకు ముందంజలోనే ఉన్ననూ నాల్గవ రౌండ్‌లో కేవలం 2 ఓట్లతో బీజింగ్ గెలిచింది. ఈ ఒలింపిక్స్‌లోనూ ప్రథమ, ద్వితీయ స్థానాలు [[అమెరికా]], [[రష్యా]]లు పొందగా నిర్వాహక [[ఆస్త్రేలియా]] [[చైనా]] తరువాత నాల్గవ స్థానం పొందినది. తెలుగు అమ్మాయి [[కరణం మల్లేశ్వరి]] [[వెయిట్ లిఫ్టింగ్]] లో కాంస్యం గెలిచి భారత్‌కు ఏకైక పతకం సాధించిపెట్టినది.
* '''[[2004 ఒలింపిక్ క్రీడలు|2004 ఎథెన్స్ ఒలింపిక్స్]]''' : స్వర్ణోత్సవ ఒలింపిక్ క్రీడలను నిర్వహిస్తామని పట్టుపడిన ఎథెన్స్‌కు చివరికి [[2004]]లో ఒలింపిక్ క్రీడల నిర్వహణ భాగ్యం లభించింది. 201 దేశాల నుంచి 10625 మంది క్రీడాకారులు ఇందులో పాల్గొన్నారు. పాల్గొన్న దేశాల సంఖ్య మొదటిసారిగా 200 దాటినది. [[ఆగస్ట్ 13]] నుంచి [[ఆగస్ట్ 29]] వరకు జరిగిన ఈ క్రీడలలో ప్రథమ స్థానంలో అమెరికా పొందగా, [[చైనా]] రెండో స్థానానికి ఎదిగింది. మూడవ, నాలుగవ స్థానాలను [[రష్యా]], [[ఆస్ట్రేలియా]]లు పొందాయి. [[రాజ్యవర్థన్ సింగ్]] [[షూటింగ్]] లో [[భారతదేశం|భారత్]] కు రజతపతకం సాధించిపెట్టాడు.
* '''[[2008 ఒలింపిక్ క్రీడలు|2008 బీజింగ్ ఒలింపిక్స్]]''' :8,ఆగష్టు [[2008]] వ సంవత్సరం,(8-8-08) శుక్రవారం రాత్రి 8.08 గంటలకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.40 గంటలు) బీజింగ్‌లోని పిట్టగూడు (బర్డ్‌నెస్ట్‌) జాతీయ క్రీడా ప్రాంగణంలో మైదానం మధ్యలో భూగోళంలా ఏర్పాటుచేసిన తాత్కాలిక వేదికపై [[చైనా]] గాయకుడు '''లియూ హువాన్‌''', బ్రిటన్‌ గాయని '''సారా బ్రిగామ్‌''' కలిసి క్రీడల సందేశ గీతాన్ని ఆలాపించిన తరువాత క్రీడలను ప్రారంభిస్తున్నట్లు చైనా అధ్యక్షుడు [[హు జింటావో]] ప్రకటించారు.16 రోజుల పాటు జరిగే క్రీడల్లో మొత్తం 906 పతకాల కోసం 205 దేశాలకు చెందిన 10,500 మంది క్రీడాకారులు పోటీపడనున్నారు.
 
==బయటి లింకులు==
1,945

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/328780" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ