"2008 ఒలింపిక్ క్రీడలు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
29వ వేసవి ఒలింపిక్ క్రీడలు [[2008]]వ సంవత్సరం, [[ఆగష్టు 8]]వ తేదీన రాత్రి 8 గంటల 8 సెకెన్లకు (8-8-08) [[చైనా]] దేశపు రాజధాని [[బీజింగ్]] నగరములోని పిట్టగూడు (బర్డ్‌నెస్ట్‌) జాతీయ క్రీడా ప్రాంగణంలో ప్రారంభం అయ్యాయి.
==ప్రారంభ వేడుకలు గురించి==
[[Image:Bird's_Nest_stadium%2C_May_2008.jpg|thumb|widthpx|బీజింగ్‌లోని బర్డ్‌నెస్ట్‌(పిట్టగూడు) జాతీయ క్రీడా ప్రాంగణం]]
ఆధునికతను, చరిత్ర, సంస్కృతులను కలగలిపి ఈ క్రీడల చరిత్రలోనే అత్యంత ఖరీదైన వేడుకలతో ప్రపంచాన్ని విస్మయంలో ముంచెత్తుతూ తమ 15వేల మంది కళాకారుల ప్రతిభను, సాంకేతిక పాటవాన్ని మేళవించి రంగురంగుల బాణాసంచాతో మైదానంతో పాటు బీజింగ్‌ నగరాన్ని కూడా పట్టపగలుగా మార్చి వేడుకలను అద్భుతంగా అట్టహాసంగా ప్రారంభించి తన సత్తాని ప్రపంచానికి చాటిచెప్పింది.
ప్రారంభ వేడుకలను చూడడానికి 91వేల మంది క్రీడాభిమానులు హాజరయ్యారు.[[అమెరికా]], [[ఫ్రాన్స్]]‌, [[జపాన్]]‌, [[దక్షిణ కొరియా]]ల అధ్యక్షులు [[జార్జి బుష్‌]], [[నికోలస్‌ సర్కోజీ]], [[యసువో ఫుకుడా]], [[లీ మ్యుంగ్‌-బాక్‌]], [[రష్యా]] ప్రధాని [[వ్లాదిమిర్‌ పుతిన్‌]] సహా 80 దేశాల నేతలు పాల్గొన్నారు.
1,945

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/328792" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ