అనగ్జిమాండర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: గ్రీకు తత్వవేత్తలలో మొదటివాడైన థేలీస్ శిష్యుడు అనగ్జిమాండర్....
 
+వర్గీకరణ
పంక్తి 1: పంక్తి 1:
{{వికీకరణ}}
గ్రీకు తత్వవేత్తలలో మొదటివాడైన థేలీస్ శిష్యుడు అనగ్జిమాండర్. క్రీ.పూ. 610లో మైలీటస్ నగరంలో జన్మించి క్రీ.పూ. 546 లో చనిపోయాడు. ఆ కాలం నాటికి తనకు తెలిసిన భూగోళం మ్యాపును, ఖగోళ పటాన్ని తయారుచేసాడు. "ఆన్ నేచర్" (ప్రకృతి శాస్త్రం) అనే గ్రంధాన్ని రచించాడు.
{{వర్గీకరణ}}
[[గ్రీకు]] తత్వవేత్తలలో మొదటివాడైన [[థేల్స్]] శిష్యుడు అనగ్జిమాండర్. క్రీ.పూ. 610లో మైలీటస్ నగరంలో జన్మించి క్రీ.పూ. 546 లో చనిపోయాడు. ఆ కాలం నాటికి తనకు తెలిసిన భూగోళ పటాన్ని, ఖగోళ పటాన్ని తయారుచేసాడు. "ఆన్ నేచర్" (ప్రకృతి శాస్త్రం) అనే గ్రంధాన్ని రచించాడు.

==అనగ్జిమాండర్ సిద్ధాంతం==
==అనగ్జిమాండర్ సిద్ధాంతం==

విశ్వానికి మూలాధారం నీరు కాదు. ఏదో ఒక అనిశ్చితమైన, అనిర్ధిష్ఠమైనమ, అజ్ఞాతపదార్థం సమస్త స్థలాన్ని ఆవరించి ఉంది. అది అనంతం, అనశ్వరం. ఆ పదార్థం పేరు ఎపీరాన్.
విశ్వానికి మూలాధారం నీరు కాదు. ఏదో ఒక అనిశ్చితమైన, అనిర్ధిష్ఠమైనమ, అజ్ఞాతపదార్థం సమస్త స్థలాన్ని ఆవరించి ఉంది. అది అనంతం, అనశ్వరం. ఆ పదార్థం పేరు ఎపీరాన్.

18:50, 9 ఆగస్టు 2008 నాటి కూర్పు

గ్రీకు తత్వవేత్తలలో మొదటివాడైన థేల్స్ శిష్యుడు అనగ్జిమాండర్. క్రీ.పూ. 610లో మైలీటస్ నగరంలో జన్మించి క్రీ.పూ. 546 లో చనిపోయాడు. ఆ కాలం నాటికి తనకు తెలిసిన భూగోళ పటాన్ని, ఖగోళ పటాన్ని తయారుచేసాడు. "ఆన్ నేచర్" (ప్రకృతి శాస్త్రం) అనే గ్రంధాన్ని రచించాడు.

అనగ్జిమాండర్ సిద్ధాంతం

విశ్వానికి మూలాధారం నీరు కాదు. ఏదో ఒక అనిశ్చితమైన, అనిర్ధిష్ఠమైనమ, అజ్ఞాతపదార్థం సమస్త స్థలాన్ని ఆవరించి ఉంది. అది అనంతం, అనశ్వరం. ఆ పదార్థం పేరు ఎపీరాన్.