కోపల్లె హనుమంతరావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీకరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5: పంక్తి 5:




[[1910]]లో ఆంధ్ర జాతీయ కాంగ్రెస్ పిలుపు అందికొని ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్ స్థాపించి, ఒక పారిశ్రామిక శిక్షణ కేంద్రం స్థాపించాడు. దానికి అనుబంధంగా ఆంధ్ర జాతీయ కళాశాల, ఆంధ్ర జాతీయ బి. ఎడ్. కళాశాల కూడా నదుస్తున్నాయి. ఇతడు ఈ కళాశాల కోసం పదిహేనేళ్ళు ఎడతెగకుండా ప్రయత్నించి ఐదారు లక్షల ధనం, ముప్పై ఎకరాల పొలం సేకరించి, ఆ విద్యా సంస్థను కళాశాలగా అవసరమైన సాధన సామగ్రి సమకూర్చి జాతీయ స్థాయిలో అభివృద్ధి చేశాడు. [[2010]]లో నూరేళ్ళ పండగ జరుపుకోవాల్సివుంది.
[[1910]]లో ఆంధ్ర జాతీయ కాంగ్రెస్ పిలుపు అందికొని ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్ స్థాపించి, ఒక పారిశ్రామిక శిక్షణ కేంద్రం స్థాపించాడు. దానికి అనుబంధంగా ఆంధ్ర జాతీయ కళాశాల, ఆంధ్ర జాతీయ బి. ఎడ్. కళాశాల కూడా నదుస్తున్నాయి. ఇతడు ఈ కళాశాల కోసం పదిహేనేళ్ళు ఎడతెగకుండా ప్రయత్నించి ఐదారు లక్షల ధనం, 350 ఎకరాల పొలం సేకరించి, ఆ విద్యా సంస్థను కళాశాలగా అవసరమైన సాధన సామగ్రి సమకూర్చి జాతీయ స్థాయిలో అభివృద్ధి చేశాడు. [[2010]]లో నూరేళ్ళ పండగ జరుపుకోవాల్సివుంది.


[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]

16:20, 12 ఆగస్టు 2008 నాటి కూర్పు

కోపల్లె హనుమంతరావు (1880 - 1922) మచిలీపట్నంలో ఆంధ్ర జాతీయ కళాశాల స్థాపించాడు.


చల్లపల్లి సంస్థానంలో దివానుగా ఉన్న కృష్ణారావు గారి జేష్ఠ పుత్రుడైన ఇతడు ఎం.ఏ.బి.ఎల్., పరీక్షలో ఉత్తీర్ణులై బందరులో న్యాయవాద వృత్తి ప్రారంభించాడు. వారసత్వంగా వచ్చే దివాన్ పదవిని స్వీకరించడం ఇష్టంలేక ప్రజాహిత కార్యక్రమాలకు అంకితం చేశాడు.


1910లో ఆంధ్ర జాతీయ కాంగ్రెస్ పిలుపు అందికొని ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్ స్థాపించి, ఒక పారిశ్రామిక శిక్షణ కేంద్రం స్థాపించాడు. దానికి అనుబంధంగా ఆంధ్ర జాతీయ కళాశాల, ఆంధ్ర జాతీయ బి. ఎడ్. కళాశాల కూడా నదుస్తున్నాయి. ఇతడు ఈ కళాశాల కోసం పదిహేనేళ్ళు ఎడతెగకుండా ప్రయత్నించి ఐదారు లక్షల ధనం, 350 ఎకరాల పొలం సేకరించి, ఆ విద్యా సంస్థను కళాశాలగా అవసరమైన సాధన సామగ్రి సమకూర్చి జాతీయ స్థాయిలో అభివృద్ధి చేశాడు. 2010లో నూరేళ్ళ పండగ జరుపుకోవాల్సివుంది.