మూస:మీకు తెలుసా?1: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
పాత వాక్యాల స్థానంలో కొత్త వాక్యాలు
పంక్తి 1: పంక్తి 1:
<!-- Comment -->''వికీపీడియా లోని [[Special:Newpages|కొత్త వ్యాసాల]]నుండి''
<!-- Comment -->''వికీపీడియా లోని [[Special:Newpages|కొత్త వ్యాసాల]]నుండి''
<!-- మీకు తెలుసా బొమ్మను ఈ వ్యాఖ్యకు దిగువన అంటించండి. బొమ్మ 130px|right అయ్యుండాలి. thumb ఉపయోగించకండి-->
<!-- మీకు తెలుసా బొమ్మను ఈ వ్యాఖ్యకు దిగువన అంటించండి. బొమ్మ 130px|right అయ్యుండాలి. thumb ఉపయోగించకండి-->
[[బొమ్మ:Kuppam assembly constituency.png|right|150px|]]
[[బొమ్మ:Abhinav Bindra Olympicgold.jpg|right|130px|]]
<!-- paste the meeku telusa fact below this line -->
<!-- paste the meeku telusa fact below this line -->
* ... [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్‌లో]] దక్షిణాదిన ఉన్న చిట్టచివరి అసెంబ్లీ నియోజకవర్గం కుప్పం శాసనసభ నియోజకవర్గం అనీ! ([[కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం]] వ్యాసం)({{resize|'''కుడివైపున బొమ్మ చూపబడినది'''}})
* ... [[ఒలింపిక్ క్రీడలు|ఒలింపిక్ క్రీడలలో]] వ్యక్తిగత పోటీలలో స్వర్ణపతకం సాధించిన తొలి భారతీయ క్రీడాకారుడు అభినవ్ బింద్రా అనీ! ([[అభినవ్ బింద్రా]] వ్యాసం)({{resize|'''కుడివైపున బొమ్మ చూపబడినది'''}})
* ... [[భారతదేశం]]లో ప్రముఖ బహుళార్థక సాధక ప్రాజెక్టులలో ఒకటైన బాక్రానంగల్ ప్రాజెక్టును సట్లెజ్ నదిపై నిర్మించారు అనీ! ([[సట్లెజ్ నది]] వ్యాసం)
* ... బాదామి చాళుక్యుల అనంతరం పరిపాలించిన రాష్ట్రకూట వంశపు తొలి రాజు [[దంతిదుర్గుడు]] అనీ! ([[రాష్ట్రకూటులు]] వ్యాసం)
* ... బ్రిటీష్ పాలన కాలంలో [[రాయలసీమ]] జిల్లాలకు అనేక సేవలందించిన థామస్ మన్రో [[కర్నూలు]] జిల్లాలో పర్యటిస్తూ [[కలరా]] వ్యాధి సోకి మరణించాడు అనీ! ([[థామస్ మన్రో]] వ్యాసం)
* ... జైనమత స్థాపకుడు [[వృషభనాథుడు]] అనీ! ([[జైన మతము]] వ్యాసం)
* ... భారతదేశంలో మొట్టమొదటి [[గుండె]] మార్పిడి శస్త్రచికిత్స చేసిన వైద్యుడు డా.పి.వేణుగోపాల్ అనీ! ([[పి.వేణుగోపాల్]] వ్యాసం)
* ... నియోజకవర్గాల పునర్విభజన అనంతరం అత్యధిక అసెంబ్లీ నియోజకవర్గాలు కలిగిన జిల్లా [[తూర్పు గోదావరి]] అనీ! ([[ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు]] వ్యాసం)
* ... మొదటి [[లోకసభ]]లో డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించిన తెలుగు వ్యక్తి అనంతశయనం అయ్యంగార్ అనీ! ([[మాడభూషి అనంతశయనం అయ్యంగారు]] వ్యాసం)
* ... ఆంధ్రదేశ చరిత్రలో త్రికూట మలయాధిపతిగా పేరుగాంచినది విష్ణుకుండినులలో గొప్పరాజైన రెండో మాధవవర్మ అనీ! ([[విష్ణుకుండినులు]] వ్యాసం)
* ... [[హైదరాబాదు]] నగరంలో పురాతన కళాశాలలో ఒకటైన నిజాం కళాశాలకు తొలి ప్రిన్సిపాల్‌గా పనిచేసినది [[సరోజినీ నాయుడు]] తండ్రి అఘోరనాథ చటోపాధ్యాయ అనీ! ([[నిజాం కళాశాల]])
* ... [[భారత్|భారతదేశపు]] ప్రముఖ అవార్డు అయిన బి.సి.రాయ్ అవార్డును వైద్యరంగంలో కృషిచేసిన వారికి ప్రధానం చేస్తారు అనీ! ([[జూలై 2008|వర్తమాన ఘటనలు - జూలై 2008]])
* ... [[ధర్మరాజు]] అనంతరం పాండురాజ్యాన్ని పాలించిన పరీక్షిత్తు [[అభిమన్యుడు|అభిమన్యుడి]] కుమారుడు అనీ! ([[పరీక్షిత్తు]] వ్యాసం)
<!-- * ... ! ([[]] వ్యాసం) -->
<!-- * ... ! ([[]] వ్యాసం) -->
<!-- paste the meeku telusa fact above this line -->
<!-- paste the meeku telusa fact above this line -->

16:35, 15 ఆగస్టు 2008 నాటి కూర్పు

వికీపీడియా లోని కొత్త వ్యాసాలనుండి

మార్పులను ప్రతిఫలించటానికి కాషే విసర్జన చెయ్యండి