ఊరికి ఉపకారి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) చి →top: clean up, replaced: కృష్ణంరాజు → కృష్ణంరాజు |
Muralikrishna m (చర్చ | రచనలు) చి #WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను ట్యాగులు: తిరగ్గొట్టారు విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ |
||
పంక్తి 9: | పంక్తి 9: | ||
}} |
}} |
||
'''ఊరికి ఉపకారి''' 1972 లో [[కె.ఎస్.ఆర్.దాస్|కె. ఎస్. ఆర్. దాస్]] దర్శకత్వంలో వచ్చిన కుటుంబ కథాచిత్రం.ఇందులో చలం, ఆరతి, గుమ్మడి ప్రధాన పాత్రలు పోషించారు. |
'''ఊరికి ఉపకారి''' 1972 లో [[కె.ఎస్.ఆర్.దాస్|కె. ఎస్. ఆర్. దాస్]] దర్శకత్వంలో వచ్చిన కుటుంబ కథాచిత్రం.ఇందులో చలం, ఆరతి, గుమ్మడి ప్రధాన పాత్రలు పోషించారు. |
||
[[దస్త్రం:Krishnamraju-actor.jpg|thumb|కృష్ణంరాజు]] |
|||
[[దస్త్రం:Anjalidevi.jpg|thumb|అంజలీదేవి]] |
|||
== తారాగణం == |
== తారాగణం == |
16:01, 7 ఆగస్టు 2021 నాటి కూర్పు
ఊరికి ఉపకారి (1972 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.ఎస్.ఆర్. దాస్ |
---|---|
తారాగణం | చలం, ఆరతి, గుమ్మడి వెంకటేశ్వరరావు, కృష్ణంరాజు, అంజలీదేవి |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | ఆర్ట్ ఎంటర్ప్రైజెస్ |
భాష | తెలుగు |
ఊరికి ఉపకారి 1972 లో కె. ఎస్. ఆర్. దాస్ దర్శకత్వంలో వచ్చిన కుటుంబ కథాచిత్రం.ఇందులో చలం, ఆరతి, గుమ్మడి ప్రధాన పాత్రలు పోషించారు.
తారాగణం
- చలం
- ఆరతి
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- కృష్ణంరాజు
- అంజలీ దేవి
- అల్లు రామలింగయ్య
- పద్మనాభం
- బాలయ్య
- చిత్తూరు నాగయ్య
పాటలు
- ఎంతమంచివాడవురా చక్కనిరాజా నీదెంత మంచి మనసురా - పి.సుశీల - రచన: మల్లెమాల
- ఎగిరి ఎగిరి పడబోకే సిరిసిరి మువ్వ ఎదురు దెబ్బ తింటావె - ఎస్.పి. బాలు - రచన: మల్లెమాల
- ఏమయ్యో రామయ్య ఎట్టాగున్నాది నీ చిన్నారి చిలిపి - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: రాజశ్రీ
- తగునా ఇది జనకా తామే ఈ రీతి పలుక తగునా - ఎస్.పి. బాలు - రచన: మల్లెమాల
- దేవుడే పగబడితే దిక్కెవ్వరు మనిషికి కనురెప్పలే కాటేస్తే - ఘంటసాల - రచన: డా. సినారె
- దేవుడే పగబడితే దిక్కెవ్వరు మనిషికి - ఘంటసాల, పి.సుశీల - రచన: డా. సినారె
- దేవుడే పగబడితే దిక్కెవ్వరు మనిషికి - పి.సుశీల - రచన: డా. సినారె
- దేవుడే కరుణిస్తే దిగులు లేదు మనిషికి కనురెప్పలు - పి.సుశీల - రచన: డా. సినారె
- మేలుకో రామయ్యా మేలుకోవయ్యా మేలుకొని జగమెల్ల - ఎస్.పి. బాలు
- రిమ్జిమ్ తారా ఎక్తార అది చెప్పేది చెవిలోకి ఇనుకోరా - ఎస్.పి. బాలు బృందం - రచన: డా. సినారె
- విస్కీ రంగడు ఎవడికి లొంగడు పగబట్టాడో పాముకు తమ్ముడు - ఎస్.పి. బాలు - రచన: రాజశ్రీ
మూలాలు
వనరులు
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)