వాడుకరి:B.K.Viswanadh/64 కళలు (తెలుగు అంతర్జాల పత్రిక): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:తెలుగు పత్రికలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 16: పంక్తి 16:


==మూలాలు, ఆధారాలు==
==మూలాలు, ఆధారాలు==

[[వర్గం:తెలుగు పత్రికలు]]

06:40, 11 ఆగస్టు 2021 నాటి కూర్పు

64కళలు అనేది తొలి తెలుగు అంతర్జాల సకల కళల సమాహార పత్రిక. ఈ పత్రిక 2010 నవంబర్ 1 న ప్రముఖ కార్టూనిస్ట్ ఏ.వి.ఎం. గారిచే విజయవాడలో ప్రారంభించబడింది. ఇది ప్రధానంగా కళాకారులు, కళాభిమానుల కొరకు ప్రత్యేకంగా ప్రారంభించబడిన పత్రిక.


పారంభ చరిత్ర

ఈ పత్రిక 2010 సంవత్సరంలో ప్రారంభించబడి మొదట మాసపత్రికగా వెలువడేది.. తదుపరి 2017 నుండి వారపత్రికగా మార్పు చేసి ప్రచురిస్తున్నారు..

చిత్రకారుడు, కార్టూనిస్ట్ మరియు రచయిత అయిన కళాసాగర్ యల్లపు ఈ పత్రిక వ్యవస్థాపకుడు, సంపాదకుడ. పత్రికలో ప్రారంభం నుండి యూనికోడ్ ఫాంట్స్ వాడడం జరుగుతున్నది.

విభాగాలు

==ఆశయాలు==

కార్యవర్గం

చిత్రమాలిక

మూలాలు, ఆధారాలు