వాడుకరి:B.K.Viswanadh/64 కళలు (తెలుగు అంతర్జాల పత్రిక): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
+unreferenced |
+underlinked ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{unreferenced}} |
{{unreferenced}} |
||
{{underlinked}} |
|||
వ్యాసం పూర్తి కాలేదు.. ఆత్రం అస్సలు ప్రోత్సహిన్చదగిన గుణం కాదు. |
వ్యాసం పూర్తి కాలేదు.. ఆత్రం అస్సలు ప్రోత్సహిన్చదగిన గుణం కాదు. |
||
[[దస్త్రం:64 kalalu page Web Page Screenshot.jpg|thumb|200px|వెబ్ పత్రిక తెరపట్టు]] |
[[దస్త్రం:64 kalalu page Web Page Screenshot.jpg|thumb|200px|వెబ్ పత్రిక తెరపట్టు]] |
09:57, 11 ఆగస్టు 2021 నాటి కూర్పు
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. |
వ్యాసం పూర్తి కాలేదు.. ఆత్రం అస్సలు ప్రోత్సహిన్చదగిన గుణం కాదు.
64కళలు అనేది తొలి తెలుగు అంతర్జాల సకల కళల సమాహార పత్రిక. ఈ పత్రిక 2010 నవంబర్ 1 న ప్రముఖ కార్టూనిస్ట్ ఏ.వి.ఎం. గారిచే విజయవాడలో ప్రారంభించబడింది. ఇది ప్రధానంగా కళాకారులు, కళాభిమానుల కొరకు ప్రత్యేకంగా ప్రారంభించబడిన పత్రిక.
పారంభ చరిత్ర
ఈ పత్రిక 2010 సంవత్సరంలో ప్రారంభించబడి మొదట మాసపత్రికగా వెలువడేది.. తదుపరి 2017 నుండి వారపత్రికగా మార్పు చేసి ప్రచురిస్తున్నారు..
చిత్రకారుడు, కార్టూనిస్ట్ మరియు రచయిత కళాసాగర్ యల్లపు ఈ పత్రిక వ్యవస్థాపకుడు, సంపాదకుడు. పత్రికలో ప్రారంభం నుండి యూనికోడ్ ఫాంట్స్ వాడడం జరుగుతున్నది.
అంతర్జాల పత్రిక - https://64kalalu.com/
విభాగాలు
- పుస్తక పరిచయాలు
- కళాకారుల పరిచయాలు
- కవిత్వం
- సినిమా
పత్రికలో ఎక్కువగా ఉన్న వ్యాసాల విభగాలు
- సాహిత్యం
- చిత్రకళ
- నాట్యం
- శీల్పం
- సంగీతం
- కార్టూన్
ఆశయాలు
కార్యవర్గం
- గౌరవ సంపాదకులు : సుంకర చలపతిరావు
- సంపాదకులు : కళాసాగర్ యల్లపు
- సాంకేతిక సహకారం : ఉదయ కుమార్