కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి (వర్గం:తెలంగాణ శాసన సభ్యులు (2014) ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి))
 
=== ఎమ్మెల్యేగా ===
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 2009లో [[మహేశ్వరం శాసనసభ నియోజకవర్గం|మహేశ్వరం నియోజకవర్గం]] నుండి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి 8వ స్థానంలో నిలిచాడు. ఆయన 2014లో జరిగిన [[తెలంగాణ రాష్ట్ర శాసన సభ|తెలంగాణ శాసనసభ]] ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా అత్యధికంగా 38,055 ఓట్ల మెజారిటీతో [[మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం]] నుంచి టిఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. [[మిషన్ కాకతీయ]], [[మిషన్ భగీరథ]] ద్వారా నీటిలోని ఫ్లోరోసిస్ అంతం చేయడానికి, ఆరోగ్యం, విద్య మొదలైన ప్రధాన కార్యక్రమాల ప్రయోజనాలను మునుగోడు ప్రజలకు అందించడానికి ఆయన చురుకుగా పనిచేశాడు. 2018లో జరిగిన [[తెలంగాణ శాసనసభ ఎన్నికలు (2018)|తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో]] మరోసారి టిఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్]] పార్టీకి చెందిన [[కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి]] 22,552 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
 
;2014 ఎన్నికల వివరాలు
70,150

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3311297" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ