వాడుకరి చర్చ:B.K.Viswanadh/64 కళలు (తెలుగు అంతర్జాల పత్రిక): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 3: పంక్తి 3:

:[[వాడుకరి:Nskjnv|కాలవిరాగ్య]] గారు. ఒకరు వ్యాసం రాస్తున్నపుడు రాయనీయండి. వాళ్లేం రాయాలనుకున్నారో, ఎంతవరకూ రాస్తారో మీకు తెలియదు. తెలియదు కనుక పూర్తి అయ్యాక మీరు చేయవలసినవి చేయవచ్చు..(వ్యాసంపై బేనర్ ఒకసారి చదవండి).[[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] ([[వాడుకరి చర్చ:B.K.Viswanadh|చర్చ]]) 07:30, 11 ఆగస్టు 2021 (UTC)

::[[వాడుకరి:Nskjnv|కాలవిరాగ్య]] గారు. ఈ వ్యాసం పూర్తి కాలేదని పైన తెలియచేసినా తొలగింపుకు ఎలా ప్రతిపాదిస్తున్నారో దయచేసి రచ్చబండలో దీనిపై చర్చ చేయవలసిందిగా కోరుచున్నాను. [[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] ([[వాడుకరి చర్చ:B.K.Viswanadh|చర్చ]]) 14:18, 12 ఆగస్టు 2021 (UTC)

14:18, 12 ఆగస్టు 2021 నాటి కూర్పు

సందేహం

నమస్కారం @వాడుకరి:B.K.Viswanadh గారూ , మీరు ఈ వ్యాసంలో గౌరవ సంపాదకులు : సుంకర చలపతిరావు అని రాసారు. దాన్ని నేను తీసివేస్తే నా మార్పుని తిప్పి కొట్టారు, అయితే సంపాదకులకు గౌరవ సంపాదకులకు ఏమైనా తేడా ఉందా? లేకుంటే గౌరవ అని రాయాల్సిన అవసరం ఏంటో వివరించగలరు. కాలవిరాగ్య (చర్చ) 07:19, 11 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

కాలవిరాగ్య గారు. ఒకరు వ్యాసం రాస్తున్నపుడు రాయనీయండి. వాళ్లేం రాయాలనుకున్నారో, ఎంతవరకూ రాస్తారో మీకు తెలియదు. తెలియదు కనుక పూర్తి అయ్యాక మీరు చేయవలసినవి చేయవచ్చు..(వ్యాసంపై బేనర్ ఒకసారి చదవండి).B.K.Viswanadh (చర్చ) 07:30, 11 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
కాలవిరాగ్య గారు. ఈ వ్యాసం పూర్తి కాలేదని పైన తెలియచేసినా తొలగింపుకు ఎలా ప్రతిపాదిస్తున్నారో దయచేసి రచ్చబండలో దీనిపై చర్చ చేయవలసిందిగా కోరుచున్నాను. B.K.Viswanadh (చర్చ) 14:18, 12 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]