దగ్గుబాటి వెంకటేష్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
add image
చి Venkatesh.pngను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Kimse. కారణం: (per w:commons:Commons:Deletion_requests/Image:Venkatesh.png).
పంక్తి 1: పంక్తి 1:
{{మొలక}}
{{మొలక}}

[[Image:Venkatesh.png|right|thumb|150px|వెంకటేష్]]
విక్టరీ వెంకటేష్ గా పేరొందిన '''దగ్గుబాటి వెంకటేష్''' ప్రముఖ తెలుగు సినిమా నటుడు. ఈయన సుప్రసిద్ధ తెలుగు నిర్మాత మరియు అత్యధిక చిత్రాల నిర్మాతగా [[గిన్నీసు రికార్డు]] కలిగిన [[డి.రామానాయుడు]] కుమారుడు. ఈయన [[డిసెంబర్ 13]], 1960 న [[ప్రకాశం]] జిల్లా [[కారంచేడు]]లో జన్మించాడు. వెంకటేష్ [[అమెరికా]]లోని [[మాంటెర్రీ విశ్వవిద్యాలయము]]లో ఎం.బి.ఏ చదివాడు. వెంకటేష్‌కు నీరజతో వివాహమయ్యింది. ఈయనకు ముగ్గురు కూతుర్లు (ఆశ్రిత, హయవాహిని మరియు భావన) మరియు ఒక కుమారుడు (అర్జున్ రాంనాథ్). ఆయనకు బాగా పేరు తెచ్చిన సినిమాలు [[చంటి]], [[కలిసుందాం రా]], [[సుందరకాండ (1992 సినిమా)|సుందరకాండ]], [[రాజా]], [[బొబ్బిలిరాజా]], [[ప్రేమించుకుందాం రా]], [[పవిత్రబంధం]], [[సూర్యవంశం]], [[లక్ష్మి(సినిమా)|లక్ష్మి]] మొదలైనవి.ఆయన రెండు హిందీ సినిమాలు కూడా చేసాడు. ఆయన అభిమానులు విక్టరీ వెంకటేష్ అని, ముద్దుగా వెంకీ అని పిలుస్తారు. ఆయన ఇప్పటి వరకు 57 సినిమాలలో నటించిన ఈయన 6 [[నంది]] అవార్డులు గెలుచుకున్నాడు.

08:31, 23 ఆగస్టు 2008 నాటి కూర్పు

విక్టరీ వెంకటేష్ గా పేరొందిన దగ్గుబాటి వెంకటేష్ ప్రముఖ తెలుగు సినిమా నటుడు. ఈయన సుప్రసిద్ధ తెలుగు నిర్మాత మరియు అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నీసు రికార్డు కలిగిన డి.రామానాయుడు కుమారుడు. ఈయన డిసెంబర్ 13, 1960 న ప్రకాశం జిల్లా కారంచేడులో జన్మించాడు. వెంకటేష్ అమెరికాలోని మాంటెర్రీ విశ్వవిద్యాలయములో ఎం.బి.ఏ చదివాడు. వెంకటేష్‌కు నీరజతో వివాహమయ్యింది. ఈయనకు ముగ్గురు కూతుర్లు (ఆశ్రిత, హయవాహిని మరియు భావన) మరియు ఒక కుమారుడు (అర్జున్ రాంనాథ్). ఆయనకు బాగా పేరు తెచ్చిన సినిమాలు చంటి, కలిసుందాం రా, సుందరకాండ, రాజా, బొబ్బిలిరాజా, ప్రేమించుకుందాం రా, పవిత్రబంధం, సూర్యవంశం, లక్ష్మి మొదలైనవి.ఆయన రెండు హిందీ సినిమాలు కూడా చేసాడు. ఆయన అభిమానులు విక్టరీ వెంకటేష్ అని, ముద్దుగా వెంకీ అని పిలుస్తారు. ఆయన ఇప్పటి వరకు 57 సినిమాలలో నటించిన ఈయన 6 నంది అవార్డులు గెలుచుకున్నాడు.

ఈయన సినిమాల ద్వారా చాలా మంది హీరోయిన్స్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఫరా, తబు, దివ్యభారతి, గౌతమి, ప్ర్రేమ, ఆర్తీ అగర్వాల్, ప్రీతి జింతా, కత్రినా కైఫ్, అంజలా జవేరి మొదలగు వారిని వెంకటేష్ తెలుగులో పరిచయం చేసారు. సౌందర్యతో వెంకటేష్ ది హిట్ పెయిర్. సౌందర్య తో ఆయన ఏడు సినిమాలు చేసారు. మీనా తో నాలుగు సినిమాలు చేసారు. ఆ నాలుగు విజయం సాధించాయి. అవి చంటి, సుందరకాండ, అబ్బాయిగారు, సూర్యవంశం. ఆర్తీ అగర్వాల్ తో మూడు సినిమాలు చేసారు.అవి నువ్వు నాకు నచ్చావ్, వసంతం, సంక్రాంతి. ఆమూడు కూడా విజయం సాధించాయి. వెంకటేష్ రాఘవేంద్రరావు దర్సకత్వంలో ఎక్కువ సినిమాలు చేసారు. ప్రేమ, ధర్మచక్రం, గణేష్, కలిసుందాం రా సినిమాలు వెంకటేష్ కు నంది అవార్డులను అందించాయి.

మూలాలు