గులాబో సితాబో: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Created page with ''''గులాబో సితాబో''' 2020లో విడుదలైన హిందీ సినిమా. రైజింగ్ సన్ ఫిలింస్, కినో వర్క్స్ బ్యానర్ పై రోనీ లహిరి, షీల్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు షూజిత్ సర్కార్ దర్శకతవమ్ వహించాడు. అమ...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''గులాబో సితాబో''' 2020లో విడుదలైన హిందీ సినిమా. రైజింగ్ సన్ ఫిలింస్, కినో వర్క్స్ బ్యానర్ పై రోనీ లహిరి, షీల్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు షూజిత్ సర్కార్ దర్శకతవమ్ వహించాడు. [[అమితాబ్ బచ్చన్]], [[ఆయుష్మాన్ ఖురానా]], విజయ్ రాజ్, బ్రిజేందర్ కాలా, స్రిష్టి శ్రీవాస్తవ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 12, 2020న విడుదలైంది.

==నటీనటులు==
*[[అమితాబ్ బచ్చన్]]
*[[ఆయుష్మాన్ ఖురానా]]
*విజయ్ రాజ్
*బ్రిజేందర్ కాలా
*స్రిష్టి శ్రీవాస్తవ
==సాంకేతిక నిపుణులు==
*బ్యానర్: రైజింగ్ సన్ ఫిలింస్, కినో వర్క్స్
*నిర్మాత: రోనీ లహిరి, షీల్ కుమార్
*కథ, స్క్రీన్ ప్లే: జూహీ చతుర్వేది
*దర్శకత్వం: షూజిత్ సర్కార్
*సంగీతం: షంతాను మొయిత్రా
*సినిమాటోగ్రఫీ: అవిక్ ముఖోపాధ్యాయ్
*ఎడిటర్: చంద్రశేఖర్ ప్రజాపతి
==మూలాలు==
{{మూలాలజాబితా}}

11:40, 17 ఆగస్టు 2021 నాటి కూర్పు

గులాబో సితాబో 2020లో విడుదలైన హిందీ సినిమా. రైజింగ్ సన్ ఫిలింస్, కినో వర్క్స్ బ్యానర్ పై రోనీ లహిరి, షీల్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు షూజిత్ సర్కార్ దర్శకతవమ్ వహించాడు. అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా, విజయ్ రాజ్, బ్రిజేందర్ కాలా, స్రిష్టి శ్రీవాస్తవ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 12, 2020న విడుదలైంది.

నటీనటులు

సాంకేతిక నిపుణులు

  • బ్యానర్: రైజింగ్ సన్ ఫిలింస్, కినో వర్క్స్
  • నిర్మాత: రోనీ లహిరి, షీల్ కుమార్
  • కథ, స్క్రీన్ ప్లే: జూహీ చతుర్వేది
  • దర్శకత్వం: షూజిత్ సర్కార్
  • సంగీతం: షంతాను మొయిత్రా
  • సినిమాటోగ్రఫీ: అవిక్ ముఖోపాధ్యాయ్
  • ఎడిటర్: చంద్రశేఖర్ ప్రజాపతి

మూలాలు