వాడుకరి చర్చ:Vjsuseela: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి [[వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆజాదీ_కా_అమృత్‌_మహోత్సవం|ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం ప్రాజెక్టు పేజీ ]] చూడగలరు : [[వాడుకరి:Kasyap|Kasyap]] ([[వాడుకరి చర్చ:Kasyap|చర్చ]]) 05:07, 1 సెప్టెంబరు 2021 (UTC)
 
[[వాడుకరి:Kasyap|Kasyap]] గారు , ప్రయత్నం చేస్తాను . ధన్యవాదాలు.--[[వాడుకరి:Vjsuseela|VJS]] ([[వాడుకరి చర్చ:Vjsuseela|చర్చ]]) 13:11, 2 సెప్టెంబరు 2021 (UTC)
330

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3353107" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ