కొండాపూర్ (శేరిలింగంపల్లి): కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
== రవాణా ==
[[తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ]] ఆధ్వర్యంలో ఇక్కడినుండి వివిధ ప్రాంతాలకు బస్సు సౌకర్యం (127కె - కొండాపూర్ నుండి [[కోఠి]]<nowiki/>వరకు, 10హెచ్ - కొండాపూర్ నుండి [[సికింద్రాబాద్]] వరకు, 47కె - సికింద్రాబాద్ నుండి కొండాపూర్ వరకు, 222 - [[పటాన్‌చెరు|పటాన్ చెరు]] నుండి కొండాపూర్ మీదుగా కోటి వరకు) ఉంది. ఇక్కడికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో [[రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం]] ఉంది. [[ఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్|ఔటర్ రింగ్ రోడ్డు]] ద్వారా బస్సు (ఎయిర్‌పోర్ట్ సర్వీస్), టాక్సీలు అందుబాటులో ఉన్నాయి. [[హఫీజ్‌పేట్ రైల్వే స్టేషను]] నుండి [[హైదరాబాదు ఎం.ఎం.టి.ఎస్|హైదరాబాద్ ఎంఎంటిఎస్]] సేవలు, [[హైటెక్ సిటీ మెట్రో స్టేషను]] నుండి హైదరాబాద్ మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి.
 
== ప్రార్థనా మందిరాలు ==
 
* నరసింహ స్వామి దేవాలయం
* అయ్యప్ప స్వామి దేవాలయం
* భ్రమరాంభ మల్లికార్జున సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం
* దుర్గా దేవాలయం
* మసీదు-ఇ-జానీ
* దోస్తీయా
* కొండాపూర్ మసీదు
 
== ఇతర వివరాలు ==
1,89,296

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3355388" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ