"తెలుగు వికీపీడియా" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ఎన్నికల్లో తెవికీ విజయం
(ప్రాజెక్టు పేజీ లింకు కలిసాను)
(వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ఎన్నికల్లో తెవికీ విజయం)
== విజయాలు ==
# వికీపీడియా వ్యాసాలలో అవసరమైన చిత్రాలు ఉపయోగించేందుకు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన పోటీల్లో ప్రపంచంలోని మిగిలిన భాషల్లో ఉన్న వికీపీడియాలతో పోటీపడి తెలుగు వికీపీడియా మూడో స్థానం దక్కించుకుంది. వికీపీడియాలోని వ్యాసాలకు చిత్రాలు ఉంచేందుకు ఏటా జులై, ఆగస్టు నెలల్లో నిర్వాహకులు ‘[[వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021|వికీపీడియా పేజెస్‌ వాంటింగ్‌ ఫొటోస్‌’]] పేరిట పోటీ నిర్వహిస్తారు. రెండు నెలలపాటు తెలుగు వికీపీడియన్లు 28,605 వ్యాసాలకు ఫొటోలు, మ్యాపులు ఎక్కించారు.<ref name="Telugu Wikipedia: వికీపీడియాల్లో ‘తెలుగు’కు మూడో స్థానం">{{cite news |last1=ఈనాడు |first1=హైదరాబాదు |title=Telugu Wikipedia: వికీపీడియాల్లో ‘తెలుగు’కు మూడో స్థానం |url=https://www.eenadu.net/latestnews/telugu-news-Telugu-Wikipedia-ranks-third-in-all-Wikipedia/1600/121184088 |accessdate=7 September 2021 |work=EENADU |date=7 September 2021 |archiveurl=https://web.archive.org/web/20210907061018/https://www.eenadu.net/latestnews/telugu-news-Telugu-Wikipedia-ranks-third-in-all-Wikipedia/1600/121184088 |archivedate=7 September 2021 |language=te}}</ref>
# 2021 ఆగస్టులో జరిగిన వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ఎన్నికలకు తెలుగు వికీపీడియా, వికీసోర్స్, వీక్షనరీలకు చెందిన సముదాయ సభ్యులలో ఓటింగ్ కు అర్హత కలిగిన 51మందిలో 30 మంది (వికీపీడియా 27/47, వికీసోర్స్ 2/2, వీక్షనరీ 1/2) ఓటింగ్ లో పాల్గొన్నారు. ఎన్నికలు ముగిసిన తరువాత ఎన్నికల వాలంటీర్లతో జరిగిన గూగుల్ మీట్ కార్యక్రమంలో Denis Berthel, Quim Gil లు తెలుగు వికీపీడియాను ప్రస్తావిస్తూ Telugu went over the top, so impressive అంటూ ప్రశంసించారు.
 
==తెవికీ మార్గ దర్శనం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3356382" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ