"జి. కుమార పిళ్లై" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
లంకెలను ఏర్పరచాను. అచ్చుతప్పులు సవరించాను.
(Added {{orphan}} tag to article (TW))
చి (లంకెలను ఏర్పరచాను. అచ్చుతప్పులు సవరించాను.)
{{orphan|date=సెప్టెంబరు 2021}}
జి. కుమార పిళ్లై (22 ఆగష్టు 1923 - 16 ఆగష్టు 2000) ఒక [[మలయాళ భాష|మలయాళ]] భాషా కవి, రచయిత, వ్యాసకర్త. అతను [[దక్షిణ భారతదేశం|దక్షిణ భారతదేశంలోని]] [[కేరళ|కేరళ రాష్ట్రానికి చెందిన]] సామాజిక కార్యకర్త, [[గాంధీజం|గాంధేయవాది]]. ఇంకా కేరళలోని అనేక మానవ హక్కుల ఉద్యమాలలో పాల్గొన్నాడు. రచయితగా, కవితాకవిగా అతను తన రచనలకు అనేక పురస్కారాలను అందుకున్నాడు. కేరళ రాష్ట్రంలో ఆంగ్లంలో ఆచార్యులుగా ఉన్న రచయితలలో కుమార పిళ్లై ఒకడు. <ref> https://timesofindia.indiatimes.com/city/kochi/sense-and-sentience/articleshow/78070445.cms</ref>
 
== జీవిత విశేషాలు ==
కుమార పిళ్ళై ప్రస్తుత కేరళలోని కొట్టాయం జిల్లాలోని వెన్నిమలలో 1923 ఆగస్టు 22 న పెరింగర పి.గోపాల పిళ్లై, పార్వతి అమ్మ దంపతులకు జన్మించాడు. అతను చంగనాస్సేరీలోని ఎస్.బి. కళాశాల నుండి తన విద్యను పూర్తి చేసాడు. [[ముంబై|బొంబాయిలో]]<nowiki/>ను తరువాత కేరళ సచివాలయంలోనూ గుమస్తాగా పనిచేశాడు. అతను నాగపూర్ విశ్వవిద్యాలయం నుండి సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీని పొందాడు. <ref name="oneindia">{{Cite news|url=https://malayalam.oneindia.com/news/2000/09/17/ker-kumara.html|title=പ്രൊഫ.ജി.കുമാരപിള്ള അന്തരിച്ചു|date=2000-08-17|work=malayalam.oneindia|language=ml}}</ref> అతను [[తిరువనంతపురం]] విశ్వవిద్యాలయ కళాశాల లో ఆంగ్ల భాషాచార్యులుగా సుమారు 40 సంవత్సరాలు పనిచేశాడు. అతడికి సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాల, [[అలప్పుజ్హ]] కు చెందిన మాజీ ఆచార్యురాలు లీల ను వివాహం చేసుకున్నాడు.
 
== స్వాతంత్ర్యోద్యమంలో ==
అతను భారత స్వాతంత్య్ర సమరయోధుడు. 1944-46 కాలంలో ''కొచ్చి ప్రజామండలం'' సభ్యునిగా పనిచేసాడు''.'' <ref name="oneindia">{{Cite news|url=https://malayalam.oneindia.com/news/2000/09/17/ker-kumara.html|title=പ്രൊഫ.ജി.കുമാരപിള്ള അന്തരിച്ചു|date=2000-08-17|work=malayalam.oneindia|language=ml}}</ref> అతను తన జీవితమంతా గాంధేయవాది గా ఉన్నాడు. కేరళలో మానవ హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలలో పాల్గొన్నాడు. కేరళ రాష్ట్రంలోని మద్యం విధానానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించాడు. అతను [https://www.pucl.org/ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (PUCL)] వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. అతను దాని కేరళ విభాగానికి ప్రారంభ రోజుల్లో అధ్యక్షుడిగాను, 1980 నుండి 1996 వరకు దాని జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నాడు. అతనికి [[ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్]] యొక్క ఇండియా చాప్టర్‌తో కూడా సంబంధం ఉంది. <ref>[http://www.pucl.org/reports/Kerala/pillai.htm "Obituary"]. [[People's Union for Civil Liberties|People's Union for Civil Liberties (PUCL)]]. Retrieved 12 April 2014.</ref>
 
అతను దాదాపు 20 పుస్తకాలను రచించాడు. ఆయన ''1985 లో "''సప్తస్వరం" ''అనే'' కవితా రచన కోసం [http://www.keralasahityaakademi.org/eng_index.htm కేరళ సాహిత్య అకాడమీ] పురస్కారం ను అందుకున్నారు. <ref>[http://www.keralasahityaakademi.org/ml_aw2.htm "Kerala Sahitya Akademi Awards"]. [[Kerala Sahitya Akademi]]. Retrieved 12 April 2014.</ref> మళయాళ చిత్ర దర్శకుడు [[:en:G._Aravindan|జి. అరవిందన్]] చిత్రం [[ఉత్తరాయణం (మలయాళ సినిమా)|ఉత్తరాయణం]] లోని "హృదయదిన రొమాంజం" అను పాటకు ఆయన సాహిత్యం అందించారు.
 
అతను 2000 ఆగస్టు 16 న త్రిస్సూర్‌లో మరణించాడు. <ref name="oneindia">{{Cite news|url=https://malayalam.oneindia.com/news/2000/09/17/ker-kumara.html|title=പ്രൊഫ.ജി.കുമാരപിള്ള അന്തരിച്ചു|date=2000-08-17|work=malayalam.oneindia|language=ml}}</ref>
330

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3356430" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ