"భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
(→‎శాటిలైట్లు: అనువాద సవరణలు)
[[బొమ్మ:isro-logo.jpg|thumb|right|200px|ఇస్రో లోగోలో పైకి గురిఓట్టిన బాణం గుర్తు రాకెట్టును, అటూ ఇటూ ఉన్న సోలార్ సెయిల్స్ ఉపగ్రహాన్నీ సూచిస్తాయి.]]
'''భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ''' (Indian Space Research Organisation) అంతరిక్ష పరిశోధనల కోసం [[భారత ప్రభుత్వం]] నెలకొల్పిన సంస్థ. '''ఇస్రో''' గా ప్రసిద్ధమైన ఈ సంస్థ దేశాభివృద్ధి లక్ష్యంగా అంతరిక్ష విజ్ఞాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశ్యంతో ఏర్పాటై, ప్రస్తుతం ప్రపంచంలోని ప్రముఖ అంతరిక్ష రంగ సంస్థల్లో ఒకటిగా ప్రసిద్ధి పొందింది. [[బెంగుళూరు]] కేంద్రంగా ఏర్పాటైన ఇస్రో, దేశంలోని వివిధ ప్రదేశాల్లో పరిశోధన, అభివృద్ధి సౌకర్యాలు కలిగి ఉంది.
 
==చరిత్ర==
 
{{భారతదేశానికి సంబంధించిన విషయాలు}}
 
[[వర్గం:ప్రభుత్వరంగ సంస్థలు]]
 
[[en:Indian Space Research Organisation]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/335831" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ