మాగంటి గోపీనాథ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24: పంక్తి 24:
| source =
| source =
}}
}}
'''మాగంటి గోపీనాథ్''', [[తెలంగాణ]] రాష్ట్రానికి చెందిన [[రాజకీయవేత్త|రాజకీయ నాయకుడు]]. ప్రస్తుతం [[తెలంగాణ రాష్ట్ర సమితి]] తరపున [[జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం]] శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.<ref>{{Cite web|url=https://theleaderspage.com/maganti-gopinath/|title=Maganti Gopinath {{!}} MLA {{!}} TRS {{!}} Jubilee Hills {{!}} Hyderabad {{!}} Telangana|date=2020-04-25|website=the Leaders Page|language=en-US|access-date=2021-09-13}}</ref>
'''మాగంటి గోపీనాథ్''', [[తెలంగాణ]] రాష్ట్రానికి చెందిన [[రాజకీయవేత్త|రాజకీయ నాయకుడు]].<ref>{{Cite web|url=https://www.telanganalegislature.org.in/web/legislative-assembly/members-information?p_auth=KKa63TvH&p_p_id=AssemblyMemberInfo_WAR_TGportlet&p_p_lifecycle=1&p_p_state=normal&p_p_mode=view&p_p_col_id=column-1&p_p_col_count=1&_AssemblyMemberInfo_WAR_TGportlet_const_id=19&_AssemblyMemberInfo_WAR_TGportlet_javax.portlet.action=getMemberDetails&_AssemblyMemberInfo_WAR_TGportlet_mem_id=3076&_AssemblyMemberInfo_WAR_TGportlet_term_id=15|title=Member's Profile - Telangana-Legislature|website=www.telanganalegislature.org.in|access-date=2021-09-13}}</ref> ప్రస్తుతం [[తెలంగాణ రాష్ట్ర సమితి]] తరపున [[జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం]] శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.<ref>{{Cite web|url=https://theleaderspage.com/maganti-gopinath/|title=Maganti Gopinath {{!}} MLA {{!}} TRS {{!}} Jubilee Hills {{!}} Hyderabad {{!}} Telangana|date=2020-04-25|website=the Leaders Page|language=en-US|access-date=2021-09-13}}</ref>


== జననం, విద్య ==
== జననం, విద్య ==

17:14, 13 సెప్టెంబరు 2021 నాటి కూర్పు

మాగంటి గోపీనాథ్

తెలంగాణ శాసనసభ్యుడు
పదవీ కాలం
2014 - ప్రస్తుతం
ముందు పి.విష్ణువర్థనరెడ్డి
నియోజకవర్గం జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 02 జూన్ 1963
హైదర్ గూడ, హైదరాబాద్
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి

మాగంటి గోపీనాథ్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి తరపున జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[2]

జననం, విద్య

గోపినాథ్ 1963, జూన్ 2న కృష్ణమూర్తి, మహానంద కుమారి దంపతులకు తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో జన్మించాడు. 1980లో వెంకటేశ్వర ట్యుటోరియల్స్ నుండి ఇంటర్మీడియట్, 1983లో ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ (బిఏ) పూర్తిచేశాడు.[3]

వ్యక్తిగత జీవితం

గోపినాథ్ కు సునీతతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్‌లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే (తెలంగాణ శాసనసభ సభ్యుడు). అతను 02-06-1963 న హైదర్‌గూడలో దివంగత కృష్ణ మూర్తికి జన్మించాడు.

రాజకీయ విశేషాలు

గోపినాథ్ తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ తరపున జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి సమీప ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ పై 9,242 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. ఆ తరువాత టిఆర్ఎస్ పార్టీలో చేరాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.విష్ణువర్ధన్ రెడ్డి పై 16,004 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[4] ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ (పీఈసీ) సభ్యుడిగా ఉన్నాడు.[5]

హోదాలు

1987 - 1989: హుడా (హర్యానా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) డైరెక్టర్‌

1988 - 1993: జిల్లా వినియోగదారుల ఫోరం సభ్యుడు

మూలాలు

  1. "Member's Profile - Telangana-Legislature". www.telanganalegislature.org.in. Retrieved 2021-09-13.
  2. "Maganti Gopinath | MLA | TRS | Jubilee Hills | Hyderabad | Telangana". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-04-25. Retrieved 2021-09-13.
  3. admin (2019-01-07). "Jubilee Hills MLA Maganti Gopinath". Telangana data (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-09-13.
  4. "Maganti Gopinath(TRS):Constituency- JUBILEE HILLS(HYDERABAD) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-09-13.
  5. Sakshi (22 September 2019). "తెలంగాణ పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ". Archived from the original on 15 జూలై 2021. Retrieved 15 July 2021.