"శ్రీశ్రీ రచనల జాబితా" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
శ్రీశ్రీ వ్యాసంలో రచనలు విభాగం నుండి విలీనం
చి
చి (శ్రీశ్రీ వ్యాసంలో రచనలు విభాగం నుండి విలీనం)
 
తెలుగు సాహిత్యంలో అభ్యుదయ కవిత్వ యుగకర్తగా, మహాకవిగా ప్రాచుర్యం పొందిన [[శ్రీశ్రీ]] ప్రచురిత గ్రంథాల జాబితా ఇది.<ref name="బూదరాజు రాసిన శ్రీశ్రీ జీవితచరిత్ర">{{cite book|last1=రాధాకృష్ణ|first1=బూదరాజు|title=మహాకవి శ్రీశ్రీ|date=1999|publisher=కేంద్ర సాహిత్య అకాడమీ|location=న్యూఢిల్లీ|isbn=81-260-0719-2|edition=ప్రథమ ముద్రణ|url=https://archive.org/details/in.ernet.dli.2015.491503}}</ref>
==శ్రీశ్రీ జీవిత చరిత్రలో పేర్కొన్నవి ==
== కాలక్రమంలో ==
{| class="wikitable"
|-
| 1970 || శ్రీశ్రీ సాహిత్యం || షష్టిపూర్తి సన్మాన సంఘం, విశాఖపట్నం || || తెలుగు || వివిధ ప్రక్రియలు || శ్రీశ్రీ షష్టిపూర్తి సందర్భంగా షష్టిపూర్తి సంఘం 5 సంపుటాల్లో అప్పటికి ఆయన రచించిన సాహిత్యాన్నంతా ప్రచురించారు.
|-
| 1970 ||Sri శ్రీశ్రీస్Sri Miscellany - English volumes మినెలనీ || షష్టిపూర్తి సన్మాన సంఘం, విశాఖపట్నం || || ఇంగ్లీష్ || వివిధ ప్రక్రియలు || శ్రీశ్రీ షష్టిపూర్తి సందర్భంగా ఆయన ఆంగ్ల రచనలు ఈ పుస్తకంగా ప్రచురించారు.
|-
| 1971 || రెక్కవిప్పిన రివల్యూషన్ || ఉద్యమ సాహితి, కరీంనగర్ || ద బిగినింగ్ ఆఫ్ ద ఎన్డ్ || తెలుగు || ||
| 1983 || పాడవోయి భారతీయుడా! || శ్రీశ్రీ ప్రచురణలు, మద్రాసు || || తెలుగు || గేయసంకలనం ||
|-
| 1983 || న్యూNew ఫ్రాంటియర్స్Frontiers || విరసం || || తెలుగు || ||
|-
| 1986 || అనంతం || || || తెలుగు || ఆత్మకథ || శ్రీశ్రీ ఆత్మకథాత్మకమైన ఈ రచన తనకు తోచిన విధంగా క్రమాతిక్రమణంతో, అన్ ఎడిటెడ్ రచనగా ప్రచురించారు. శ్రీశ్రీ తన జీవితంలోని ముఖ్య ఘట్టాలు, ఒడిదుడుకులు వివరించాడు. అతడి సమకాలీన కవులు, రచయితలు, ప్రసిద్ధ వ్యక్తులు మనకు ఈ పుస్తకంలో పరిచయం చేశాడు.
|-
| 1990 || ప్ర-జ || విరసం || || తెలుగు || ప్రశ్నలు-జవాబులు || శ్రీశ్రీ 1950ల్లో పత్రికలో నిర్వహించిన శీర్షిక ఇది. ఆయనకు పాఠకులు రాసి పంపిన ప్రశ్నలకు చమత్కారంగా, కొన్ని సార్లు వివాదాస్పదంగా సమాధానాలు రాసేవారు. ఆ ప్రశ్న జవాబుల సంకలనం ఇది.
|}
==ఇంకొన్ని రచనలు==
* సంపంగి తోట - ప్రచురణ: ప్రజా సాహిత్య పరిషత్, తెనాలి - 1947
* రేడియో నాటికలు - ప్రచురణ: అరుణరేఖా పబ్లిషర్స్, నెల్లూరు - 1956
* చరమ రాత్రి - ప్రచురణ: గుప్తా బ్రదర్స్, వైజాగ్ - 1957
* లెనిన్ - ప్రచురణ: ప్రగతి ప్రచురణ, మాస్కో - 1971
* శ్రీశ్రీ వ్యాసాలు - ప్రచురణ: విరసం - 1986
* తెలుగువీర లేవరా (సినిమా పాటలు)- ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, హైదరాబాదు- 1996
* విశాలాంధ్రలో ప్రజారాజ్యం - ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, హైదరాబాదు- 1999
* ఉక్కు పిడికిలి, అగ్నిజ్వాల - ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, హైదరాబాదు- 2001
* ఖబర్దార్ సంఘ శత్రువు లారా - ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, హైదరాబాదు- 2001
* ప్సామవేదం అనువాద కవిత <ref name="ప్సామవేదం">[http://pustakam.net/?p=19615 ప్సామవేదం – శ్రీశ్రీ – అనువాద కవిత]</ref>
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3360231" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ