"తెలుగు వికీపీడియా" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
మూలం సవరించు
చి (→‎తెలుగు వికీపీడియా అభివృద్ధి: hide Maplink map illustration Commenting as it stopped working due to wikimaps update)
చి (మూలం సవరించు)
[[వికీపీడియా:తెవికీ 11వ వార్షికోత్సవాలు - Tewiki 11th Anniversary Celebrations|తెలుగు వికీమీడియా 11వ వార్షికోత్సవాలు]] 2015, ఫిబ్రవరి 14, 15 తేదీలలో [[తిరుపతి]] లోని ఉదయీ ఇంటర్నేషనల్ హోటల్లో జరిగాయి. 2014 సంవత్సరం తెలుగు వికీపీడియాలో విశేష కృషి చేసిన [[వాడుకరి:Rajasekhar1961|రాజశేఖర్]], [[వాడుకరి:T.sujatha|టి. సుజాత]], [[వాడుకరి:kvr.lohith|వెంకటరమణ]], [[వాడుకరి:సుల్తాన్ ఖాదర్|సుల్తాన్ ఖాదర్]], [[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] లకు [[WP:KLRWP|కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారము]] అందజేయడం జరిగింది.
 
ప్రతిరోజూ ఒక వ్యాసం చొప్పున 2016 లో ప్రారంభించి 2019 లో వెయ్యి వ్యాసాలకు పైబడి అభివృద్ధి చేసి [[వాడుకరి:Pranayraj1985|ప్రణయ్ రాజ్]] తెవికీ అభివృద్ధికి తోడ్పడ్డాడు.<ref name="తెవికీ అక్షర సేనానులుteluguvelugu2018">{{cite newsCite web|last1title=తెవికీ అక్షర సేనానులు.. (తెలుగు వెలుగు, |first1=అంతర్జాలంలోఅక్టోబరు తెలుగు2018 )|titleauthor=తెవికీచంద్ర అక్షర సేనానులుమదన్ మోహన్|url=httpshttp://wwwramojifoundation.teluguveluguorg/flipbook/201810/magazine.inhtml#/vyasalu.php?news_id=NTcy&subid=Ng==&menid=&authr_id= 50|accessdatepublisher=22 February 2021రామోజీ ఫౌండేషన్|workdate=www.teluguvelugu.in 2018-10-01|dateaccessdate=10 October 2018 -11-01|archiveurlwebsite=|archive-url=https://web.archive.org/web/2021022216155020181110204724/http://wwwramojifoundation.teluguveluguorg/flipbook/201810/magazine.inhtml#/vyasalu.php?news_id50|archive-date=NTcy&subid=Ng%3D%3D&menid=&authr_id= 2018-11-10|archivedateurl-status=22 February 2021dead}}</ref> 2014 లో తెలంగాణ ఏర్పడిన తర్వాత జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు అనుగుణంగా, జిల్లా, మండల, గ్రామ వ్యాసాలను సవరించడంలో [[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] విశేషకృషి చేశాడు.
 
;స్మార్ట్ ఫోన్లలో తెలుగు వికీపీడియా
 
=== ప్రచారం ===
తొలిగా బ్లాగరుల సమావేశాలు, ఆ తరువాత [[వికీపీడియా:తెవికీ అకాడమీ|తెవికీ అకాడమీ]], వార్షిక పుస్తకప్రదర్శనల ద్వారా, అనుబంధ సంస్థల ద్వారా శిక్షణ, ప్రచార కార్యక్రమాల వలన, పత్రికలలో వచ్చిన ప్రత్యేక వ్యాసాల ద్వారా తెవికీ ప్రచారం జరుగుతున్నది<ref name="Eenadu">{{cite web |title= మన తెలుగు వెబ్ లో బహుబాగు|publisher=ఈనాడు |url=https://archive.org/details/eenadusundayfeb2008telugubloggers|date=2008-02-03}}</ref><ref>{{Cite news |title=వెబ్ లో తెలుగు వెలుగు|author=అరుణ పప్పు|publisher=ఆంధ్రజ్యోతి ఆదివారం|date=2009-01-18}}</ref><ref>{{Cite web|title=Telugu Wiki crosses 50,000 articles |first=Manasa |last=Mohan|url=http://ibnlive.in.com/news/telugu-wiki-crosses-50000-articles/243450-60-121.html |archiveurl=https://web.archive.org/web/20131221002401/http://ibnlive.in.com/news/telugu-wiki-crosses-50000-articles/243450-60-121.html|archive-date=2013-12-21|publisher=IBN|date=2012-03-30|accessdate=2014-02-01}}</ref><ref>{{Cite web|titlename=తెవికీ"teluguvelugu2018" అక్షర సేనానులు.. (తెలుగు వెలుగు, అక్టోబరు 2018 )|author=చంద్ర మదన్ మోహన్|url=http://ramojifoundation.org/flipbook/201810/magazine.html#/50|publisher=రామోజీ ఫౌండేషన్|date=2018-10-01|accessdate=2018-11-01|website=|archive-url=https://web.archive.org/web/20181110204724/http://ramojifoundation.org/flipbook/201810/magazine.html#/50|archive-date=2018-11-10|url-status=dead}}</ref>.
 
===సమావేశాలు===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3360798" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ