పి.ఎమ్.ఎస్: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1 బైట్‌ను తీసేసారు ,  8 నెలల క్రితం
చి (AWB తో "మరియు" ల తొలగింపు)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
== పి.ఎమ్.ఎస్. ==
 
ప్రీ మెన్స్‌ట్రువల్ సిండ్రోమ్ - (Pre-menstrualpremenstrual Syndromesyndrome) : [[పి.ఎమ్.ఎస్]]. అనేది ఒక [[వ్యాధి]] కాదు నెల నెలా జరిగే రుతుస్రావానికి ముందు ఎదురయ్యే లక్షణాల సముదాయాకి ఈ పేరిచ్చారు. ఈ పరిస్థితిలో చాలా రకాల లక్షణాలు ఏర్పడవచ్చును. మనిషి మనిషికీ ఈ లక్షణాలు మారవచ్చు. అయితే లక్షణాలేవైనా, [[ఋతుచక్రం|నెలసరి]] వచ్చే ముందు మాత్రమే ఏర్పడి, స్రావము మొదలయ్యేక తగ్గి పోతాయి. సాధారణంగా ఈ పి.ఎమ్.ఎస్.లో ఎదురయ్యే కొన్ని లక్షణాలు ఈ క్రిందివిదముగా ఉంటాయి.
* [[బరువు]] పెరగడము, రొమ్ములలో వాపు, నొప్పి, మొటిమలు, తల నొప్పి,
* తీపి తినాలనిపించడము.
 
ఈవిదంగా రకరకాల లక్షణాలు ఈ పి.ఎమ్.ఎస్.లో ఏర్పడవచ్చు. పైన చెప్పిన వాటిలో అన్నీ ఒక్కరిలోనే ఉండక పోవచ్చు. ఒకరిలో వాటిలో ఏవక్కటిగాని, ఒకదానికంటే ఎక్కువగాని ఉండవచ్చు. మరి ఇంర వైవిధ్యముగల లక్షణాలున్న ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది అన్న సందేహము సహజముగా కలుగుతుంది. ఈ లక్షణాలేర్పడడానికి కారణమేమిటో ఇంకా నిర్దుష్టముగా చెప్పలేము గాని, అన్ని లక్షణాలు రుతుస్రావము మొదలయ్యేముందు వస్తాయి కాబట్టి శరీరములోని హార్మోనుల హెచ్చు-తగ్గులతో తప్పనిసరిగా సంబంధముంటుందని, ఉందని తేలింది. అంతేకాకుండా లక్షణాల్ని బట్టి మూల కారలు కూడా మారవచ్చు.అయితే లక్షణాలు, కారణాలు ఏమైనా పి.ఎమ్.ఎస్.తో బాధపడే స్త్రీలందరికీ ఉపకరించే సూత్రము జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడమే.[[బహిష్టు]] కాలంలో నొప్పి ఎర్రబట్ట, తెల్ల బట్ట తగ్గటానికి సోమి ( [[సోమిద]] ) చెక్కతో తయారుచేసిన కషాయాన్ని తీసుకుంటారు.
 
== ట్రీట్మెంటు ==
* మానసిక వత్తిడులు లేకుండా చూసుకోవాలి.
42

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3360844" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ