బుర్రా మధుసూదన్ యాదవ్: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1,406 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
 
==రాజకీయ జీవితం==
బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ [[వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ]] ద్వారా 2013లో రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో [[కనిగిరి శాసనసభ నియోజకవర్గం|కనిగిరి నియోజకవర్గ]] వెఎస్సార్‌సీపీ అభ్యర్ధిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి [[కదిరి బాబూరావు]] చేతిలో 7107 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. బుర్రా మధుసూదన్‌ 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి వెఎస్సార్‌సీపీ అభ్యర్ధిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి [[కదిరి బాబూరావు]] పై 40903 ఓట్ల మెజారిటీతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.
 
==మూలాలు==
63,380

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3360845" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ