ఎల్ సాల్వడోర్: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
Add 1 book for వికీపీడియా:నిర్ధారత్వం (20210922sim)) #IABot (v2.0.8.1) (GreenC bot
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8)
(Add 1 book for వికీపీడియా:నిర్ధారత్వం (20210922sim)) #IABot (v2.0.8.1) (GreenC bot)
ఒక నెల తరువాత 2001 ఫిబ్రవరి 13 న సంభవించిన మరొక భూకంపం 255 మంది ప్రజల మరణానికి కారణం అయింది.ఈ భూకంకం దేశంలోని 20% నివాసగృహాలను ధ్వంసం చేసింది. అదృష్టవశాత్తూ అనేక కుటుంబాలు భూకంపం వల్ల సంభవించిన భూపతనం నుండి ప్రణాలతో బయటపడ్డారు.
శాన్ సాల్వడార్ ప్రాంతంలో 1576, 1659, 1798, 1839, 1854, 1873, 1880, 1917, 1919, 1965, 1986, 2001, 2005 లో భూకంపాలు సంభవించాయి.<ref>{{cite journal|author1=Lomnitz, Cinna |author2=Schultz, Rudolf|year=1966|title=The San Salvador earthquake of May 3, 1965 |journal=Bulletin of the Seismological Society of America|volume=56|issue=2|pages=561–575|url=http://bssa.geoscienceworld.org/cgi/content/abstract/56/2/561}}</ref> 1986లో సంభవించిన భూకంపం (5.7 మాగ్నిట్యూడ్) కారణంగా 1,500 మంది ప్రజలు మరణించారు, 10,000 మంది గాయపడ్డారు, 1,00,000 మంది నివాసాలను కోల్పోయారు.<ref>{{cite journal|last=Harlow|first=David H. |year=1993|title=The San Salvador earthquake of 10 October 1986 and its historical context|url=http://bssa.geoscienceworld.org/content/83/4/1143.abstract|journal=Bulletin of the Seismological Society of America|volume=83|issue=4|pages=1143–1154}}</ref><ref>{{cite journal|last = Bommer|first=Julian|year=1987|title=The San Salvador earthquake of 10th October 1986|journal=Disasters|volume=11 |issue=2|pages=83–95|doi=10.1111/j.1467-7717.1987.tb00620.x|last2=Ledbetter|first2=Stephen}}</ref>
ఇటీవలి విధ్వంసక అగ్నిపర్వత విస్ఫోటనంలో 2005 అక్టోబరు 1 ఎల్ సాల్వడోర్ " శాంటా అనా అగ్నిపర్వతం "లో సంభవించిన విస్పోటనంలో బూడిద మేఘం ఏర్పడడం, వేడి మట్టి సమీపంలోని గ్రామాల్లో పడటం, రెండు మరణాలు మొదలైన విపత్తుకు సంభవించాయి. ఈ ప్రాంతంలో అత్యంత తీవ్రమైన అగ్నిపర్వత విస్ఫోటనం క్రీ.శ. 5 వ శతాబ్దంలో సంభవించింది. " ఐలోపాగో అగ్నిపర్వతం అగ్నిపర్వత విస్పోటనత సూచిక (6 శక్తి) బలంతో పేలిపోయింది. ఈ విస్పోటనంలో వెలువడిన " పైరోక్లాస్టిక్ ప్రవాహం " కారణంగా వినాశకరమైన మాయా నాగరికత నగరాలు ధ్వంసం అయ్యాయి.<ref>{{cite journal|last=Dull|first=Robert A.|year=2001|title=Volcanism, Ecology and Culture: A Reassessment of the Volcan Ilopango Tbj eruption in the Southern Maya Realm|url=https://archive.org/details/sim_latin-american-antiquity_2001-03_12_1/page/25|journal=Latin American Antiquity|volume=12 |issue=1|pages=25–44|doi=10.2307/971755|author2=Southon|author3=Sheets}}</ref> శాంటా అనా వాల్కనొ విస్పోటనం <ref>{{cite web|url=http://volcano.oregonstate.edu/how-volcano-defined-being-active-dormant-or-extinct|title=How is a volcano defined as being active, dormant, or extinct?|work=Volcano World|accessdate=2013-02-18|archive-date=2013-01-12|archive-url=https://web.archive.org/web/20130112014631/http://volcano.oregonstate.edu/how-volcano-defined-being-active-dormant-or-extinct|url-status=dead}}</ref>
ఇటీవలి కాలంలో విస్ఫోటనాలు 1904, 2005 లో సంభవించాయి.భారీ విస్ఫోటనం కారణంగా ఏర్పడిన " కోరేపెక్ కాల్డెరా (లాగో డి కోటేపెక్) (ఎల్ సాల్వడోర్‌లోని సరస్సులలో ఒకటి) కాల్డెరా క్రేటర్లు జలాలతో నిండి సరోవరాలుగా మారాయి.
 
60,836

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3365304" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ