పశ్చిం సింగ్‌భుం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
AWB తో మూస మార్పు
చి (AWB తో మూస మార్పు)
|Name = West Singhbhum
|Local = पश्चिमी सिंहभूम जिला
|State = Jharkhandజార్ఖండ్
|Division = [[Kolhan division]]
|HQ = Chaibasa
|Year = 2011
|Density = 209
|Literacy = 59.54 per cent%
|SexRatio = 1001
|Tehsils =
}}
" పశ్చిం సింగ్‌భుం " (పశ్చిమి సింగ్‌ భుం) [[జార్ఖండ్]] 24 జిల్లాలలో ఒకటి.ఈజిల్లా [[1990]]లో సింగ్‌భుం జిల్లాను విభజించి రెండు జిల్లాలుగా రూపొందించబడ్డాయి.
జిల్లాకేంద్రంగా చైబాసా పట్టణం ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో [[కుంతి]] జిల్లా]], తూర్పు సరిహద్దులో [[సెరైకెల ఖెర్సవన్ జిల్లా]], దక్షిణ సరిహద్దులో [[ఒరిస్సా]] రాష్ట్రానికి చెందిన [[కెందుజహర్]] జిల్లా]], [[మయూర్బని జిల్లా]] జిల్లా, [[సుందర్ఘర్]] జిల్లా]], పశ్చిమ సరిహద్దులో [[సిండెగ జిల్లా]], [[ఒరిస్సా]] రాష్ట్రానికి చెందిన [[సుందర్ఘర్]] జిల్లా]] ఉన్నాయి.
== చరిత్ర ==
పశ్చిం సింగ్‌భుం [[జార్ఖండ్]] రాష్ట్రంలో పురాతన జిల్లాగా ఉంది. [[1837]]లో బ్రిటిష్ ప్రభుత్వం కొలాహన్‌ను స్వాధీనం చేసుకున్న తరువాత చైబాసా పట్టణం రాజధానిగా సింగ్‌ భుం జిల్లాజిల్లాను రూపొందించబడిందిరూపొందించారు. తరువాతి కాలంలో సింగ్‌భుం జిల్లా నుండి తూర్పు సింగ్‌భుం, పశ్చిమ సింగ్‌భుం, సెరైకెలా ఖర్సవన్ జిల్లాలు రూపొందించబడ్డాయి.
 
[[1990]]లో సిన్‌భుం జిల్లాను విభింజించిన తరువాత పశ్చిమ సిన్‌భుం జిల్లా ఉనికి 9 మండలాలతో ఆరంభం అయింది. జెంషెడ్పూర్ రాజధానిగా తూర్పు భూభాగం 23 మండలాలతో తూర్పు సింగ్‌భుం జిల్లాజిల్లాను రూపొందించబడిందిరూపొందించారు. [[2001]]లో పశ్చం సింగ్‌భుం జిల్లాను విభజించి 8 మండలాలతో సెరైకెలా ఖర్సవన్ జిల్లాజిల్లాను రూపొందించబడిందిరూపొందించారు. ప్రస్తుతం పశ్చిం సింగ్‌భుం జిల్లాలో 15 మండలాలు మాత్రమే ఉన్నాయి.
 
== పేరువెనుక చరిత్ర ==
పశ్చిం సింగ్ భుం జిల్లా పేరుగురించిన విభిన్నమైన కథనాలు ప్రచారంలో ఉన్నాయి.సింగ్ భుం అంటే సింఘ్ ప్రజల భూమి అని అర్ధం. సెరైకెలా రాజ్యానికి చెందిన సింగ్ డియో కుటుంబం స్థాపించిన భూమి కనుక ఇది సింగ్‌భుం అయిందని ఒక కథనం వివరిస్తుంది. మరొక కథనం ఆధారంగా ఇక్కడ నివసించిన ఆదివాసి సర్నా ప్రజల ప్రధాన దైవం " సింగ్ గొంగ " అనేపేరు ఈప్రాంతానికి వచ్చిందని వివరిస్తుంది. వేరొక కథనం ఈప్రాంతంలో సింహాలకు నివాసంగా ఉన్నది కనుక ఇది సింగ్ భుం (సింహాలభూమి) అని పిలవబడిందని వివరిస్తుంది.పశ్చిం సింగ్‌భుం జిల్లా ప్రస్తుతం రెడ్ కార్పెట్‌లో భాగంగా ఉందిభాగం..<ref>{{cite web|url=http://intellibriefs.blogspot.com/2009/12/naxal-menace-83-districts-under.html |title=83 districts under the Security Related Expenditure Scheme |publisher=IntelliBriefs |date= 2009-12-11 |accessdate=2011-09-17}}</ref>
 
== భౌగోళికం ==
|Northeast = [[సెరైకెల ఖెర్సవన్ జిల్లా]]
|East =
|Southeast = [[మయూర్బని]] జిల్లా]] [[ఒడిషా]]
|South = [[కెందుజహర్]] జిల్లా]] [[ఒడిషా]]
|Southwest = [[సుందర్ఘర్]] జిల్లా]] [[ఒడిషా]]
|West = [[సిండెగ జిల్లా]]
|Northwest =
1,82,227

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3369623" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ