పశ్చిం సింగ్‌భుం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
→‎భౌగోళికం: AWB తో మూస మార్పు
చి (AWB తో మూస మార్పు)
చి (→‎భౌగోళికం: AWB తో మూస మార్పు)
 
== భౌగోళికం ==
పశ్చిం సింఘ్‌భుం జిల్లా సరికొత్తగా రూపొందించబడిన జార్ఖండ్ రాష్ట్ర దక్షణ సరిహద్దులో ఉంది. ఇది రాష్ట్రంలో అతిపెద్ద జిల్లాగా గుర్తించబడుతుంది. జిల్లా 21-97 నుండి 23-60 డిగ్రీల ఉత్తర అక్షాంశంఅక్షాంశాలు, 85-00 నుండి 86-90 డిగ్రీల తూర్పు రేఖాంశంలోరేఖాంశాల మధ్య ఉంది. జిల్లా సరాసరిగా సముద్రమట్టానికి 244 మీ. ఎత్తున ఉంది. జిల్లా వైశాల్యం 5351.41చ.కి.మీ ఉంది.
 
జిల్లాలో కొండలు, ఎత్తైన పర్వతాలు, లోయలతో నిండి ఉంది. కొండచరియలలో దట్టమైన అరణ్యాలు ఉన్నాయి. ఇందులో ఉత్తమ సాలవృక్ష అరణ్యాలు, ప్రబలమైన సరండ అరణ్యం ఉంది. జిల్లాలో పలు జలపాతాలు ఉన్నాయి. ఏనుగులు, దున్నపోతులు, పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు,, అడవి కుక్కలు అడవి పందులు, సాంబార్ జింక, జింక, చుక్కల జింక మొదలైన జంతువులు ఉన్నాయి. జిల్లాలో అధికంగా ఉన్న ఇనుప ఖనిజాలు చాలావరకు స్టీల్ ఉత్పత్తి కొరకు త్రవ్వితీయబడ్డాయి.
1,63,556

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3369691" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ