"సుమలత" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
'''సుమలత అంబరీష్''' (జ: [[ఆగష్టు 27]], [[1963]]) [[తెలుగు సినిమా]] నటి.
 
[[1963]], [[ఆగష్టు 27]]న [[మద్రాసు]]లో పుట్టి, బొంబాయి మరియు [[ఆంధ్ర ప్రదేశ్]] లలో పెరిగిన సుమలత [[గుంటూరు]]లో జరిగిన ఒక అందాల పోటీలో నెగ్గిన తర్వాత తన 15వ యేట సినీ రంగములో ప్రవేశించినది. ఈమె తండ్రి వి. మదన్ మోహన్, తల్లి రూపా మోహన్. ఈమె ఆరు భాషలు మాట్లాడగలదు. తెలుగు సినిమాలే కాక తమిళ, కన్నడ, మలయాళ మరియు హిందీ చిత్రాలలో కూడా నటించినది.
తెలుగు లో తొలిచిత్రం విజయచందర్ హీరో గా నటించి, బాపు దర్శకత్వం వహించిన '[[రాజాధిరాజు]]'. తర్వాత కృష్ణ తో సమాజానికి సవాల్ లో నతించిందినటించింది.
 
[[1963]], [[ఆగష్టు 27]]న [[మద్రాసు]]లో పుట్టి బొంబాయి మరియు [[ఆంధ్ర ప్రదేశ్]]లలో పెరిగిన సుమలత [[గుంటూరు]]లో జరిగిన ఒక అందాల పోటీలో నెగ్గిన తర్వాత తన 15వ యేట సినీ రంగములో ప్రవేశించినది. ఈమె తండ్రి వి. మదన్ మోహన్, తల్లి రూపా మోహన్. ఈమె ఆరు భాషలు మాట్లాడగలదు. తెలుగు సినిమాలే కాక తమిళ, కన్నడ, మలయాళ మరియు హిందీ చిత్రాలలో కూడా నటించినది.
తెలుగు లో తొలిచిత్రం విజయచందర్ హీరో గా నటించి,బాపు దర్శకత్వం వహించిన 'రాజాధిరాజు'.తర్వాత కృష్ణ తో సమాజానికి సవాల్ లో నతించింది.
సినీ రంగములో 11 యేళ్లపాటు పనిచేసి [[డిసెంబర్ 8]], [[1992]] న సహ కన్నడ నటుడు [[అంబరీష్]] ను ప్రేమించి పెళ్లి చేసుకొని బెంగుళూరులో స్థిరపడినది. ఈమెకు అభిషేక్ అని ఒక కొడుకు ఉన్నాడు.
 
చాలా వ్యవధి తరువాత తెలుగు సినిమాలలో 2006 లో వచ్చిన నాగార్జున చిత్రము [[బాస్]] లో ఈమె ఒక పాత్ర పోషించినది. [[గేమ్]] సినిమాలో (మోహన్ బాబు) జడ్జి పాత్రలో కనిపించింది.
 
==సుమలత నటించిన తెలుగు చిత్రాలు==
*[[అంతిమతీర్పు]]
*[[దొంగకోళ్లు]]
*[[జయమ్ము నిశ్చయమ్మురా]]
*[[జయమ్మునిశ్చయమ్మురా]]
*[[శ్రుతిలయలు]]
*[[శృతిలయలు]]
*[[గ్యాంగ్ లీడర్]]
*[[రాజకుమారుడు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/337112" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ