వికీపీడియా:వికీప్రాజెక్టు/కళాసమాహారం/చిత్రలేఖనం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి మూసల వాడుక ప్రధానపేరుబరి వ్యాసాలకు మాత్రమే కావున, లింకులు గా మార్చు
పంక్తి 41: పంక్తి 41:
=== మూసలు ===
=== మూసలు ===
====చిత్రలేఖనం పై ఆసక్తిగల వాడుకరులు====
====చిత్రలేఖనం పై ఆసక్తిగల వాడుకరులు====
ఈ క్రింది మూసను మీ వాడుకరి పేజీలో ఉంచండి. స్వయంచాలితంగా [[:వర్గం:చిత్రలేఖనం పై ఆసక్తిగల వాడుకరులు|చిత్రలేఖనం పై ఆసక్తిగల వాడుకరులు]] వర్గం లో మీ వాడుకరి పేజీ లిస్టు చేయబడుతుంది.
ఈ క్రింది మూసను మీ వాడుకరి పేజీలో ఉంచండి. స్వయంచాలితంగా [[:వర్గం:చిత్రలేఖనం పై ఆసక్తిగల వాడుకరులు|చిత్రలేఖనం పై ఆసక్తిగల వాడుకరులు]] వర్గం లో మీ వాడుకరి పేజీ లిస్టు చేయబడుతుంది.

{{tl|చిత్రలేఖనం}}
{{tl|చిత్రలేఖనం}}

==== చిత్రకళ కాలావధులు ====
==== చిత్రకళ కాలావధులు ====
{{tl|చిత్రకళ కాలావధులు}}
{{tl|చిత్రకళ కాలావధులు}}

06:26, 5 అక్టోబరు 2021 నాటి కూర్పు

ఫ్రాన్స్ లోని లూవ్ మ్యూజియం లో గల మోనా లిసా చిత్రపటం. మోనా లిసా ఎవరు? నిజంగా ఉండేదా? లేదా లియొనార్డో సృష్టి మాత్రమేనా? అనే ప్రశ్నలు ఒక ఎత్తైతే, ప్రస్తుతం మ్యూజియం లో ఉన్న మోనా చిత్రపటం లియొనార్డో వేసినదేనా? నకలా?? అన్నది మరొక ఎత్తు!!

లక్ష్యాలు

• 1. చిత్రలేఖనం గురించి తెలుగులో సమగ్రమైన సమాచారాన్ని రూపొందించడం. ఈ రంగంలో కృషిచేసిన చేస్తున్న భారతీయ ప్రముఖులను, సంస్ధలను ప్రపంచానికి పరిచయం చేయడం.
• 2. ప్రపంచ వ్యాప్తంగా వున్న అనేక ప్రధాన చిత్రలేఖానికి సంబంధించిన సాంకేతిక విషయాలు మరియు పరికరాల గురించి ఇంగ్లీషులో వున్న సమాచారాన్ని తెలుగీకరించి తెలుగు భాషలో సమాచార విజ్ఞాన సంపదని పెంపొందించడం.

ప్రణాళిక

ప్రధానాంశాలు

ముఖ్యాంశాల పట్టీ
సీరియల్ నెం. అంశం స్థితి కామెంటు
1 కళ, కళలు, లలిత కళలు, చతుష్షష్టి కళలు, దృశ కళ (Visual Art) వ్యాసాల పై ఒక కొలిక్కి రావాలి. ఏయే వ్యాసాలు విలీనం అవ్వాలి? ఏవి ప్రత్యేకంగా ఉండాలి అని తేలాలి. ఈ నిర్ణయానుసారం ఈ వ్యాసాలు శుద్ధి చేయబడాలి. మొదలు పెట్టలేదు ఈ వ్యాసాలే కళాసంబంధిత ఏ వ్యాసానికైనా పునాది రాళ్ళు. ఇవి సరిగా ఉంటేనే మిగితావి సరిగా వస్తాయి. కావున ఇది తేలవలసిన అవసరం ఉంది

సందేహ నివృత్తి జరిగింది. ఆంగ్ల వ్యాసం Art తర్జుమా తెలుగు కళ లో ఉండాలి కాబట్టి ప్రస్తుతం "కళ" వ్యాసానికి ఉన్న దారి మార్పు తొలగించబడుతుంది.

2 చిత్రలేఖనం వ్యాస విస్తరణ విస్తరణ పూర్తి ఆంగ్ల వికీ వ్యాసానికి సమ ఉజ్జీగా (వీలైతే అంతకంటే గొప్పగా) ఈ వాసాన్ని విస్తరించాలి. ఇందులో ప్రస్తావించే ప్రతి లంకె నీలి రంగులోకి రావటమే కాక అన్ని మొలక స్థాయి దాటాలి. ఈ వ్యాసంలో చిత్రలేఖనానికి సంబంధించిన అన్ని వ్యాసాలకు ప్రధాన వ్యాసం మూసను ప్రయోగించాలి
3 భారతీయ చిత్రలేఖనం/చిత్రకారులు పని జరుగుతోన్నది భారతీయ చిత్రలేఖనం/చిత్రకారుల పై ప్రత్యేక వ్యాసాలు సృష్టించాలి. దీని వలన పాఠకులకు చిత్రలేఖనం లో భారతీయ సాంస్కృతిక అంశాలు/సంప్రదాయాలు అవగతం అవుతాయి. కళాసాగర్ గారు, ఈ పనిని మొదలు పెట్టారు.
4 విదేశీ చిత్రలేఖనం/చిత్రకారులు పని జరుగుతోన్నది విదేశీ చిత్రలేఖనం/చిత్రకారుల పై ప్రత్యేక వ్యాసాలు సృష్టించాలి. దీని వలన పాఠకులకు చిత్రలేఖనం లో విదేశీ సాంస్కృతిక అంశాలు/సంప్రదాయాలు అవగతం అవుతాయి

ప్రాజెక్టు లో భాగం అయ్యే వ్యాసాల స్థితిగతులు

ఈ ప్రాజెక్టు లో ఏయే వ్యాసాలు ఉన్నాయి? ఏవి లేవు? ఏవి మొలక స్థాయిలో ఉన్నాయి? ఏవి విస్తరించవలసిన అవసరం ఉన్నది. ఈ వివరాలకై ఇక్కడ క్లిక్ చేయండి

సహాయం

ఈ క్రింది వికీ లంకెలు ఈ ప్రాజెక్టుకు దిక్సూచులు గా ఉపయోగపడగలవు

వ్యాసాలు

వర్గాలు

మూసలు

చిత్రలేఖనం పై ఆసక్తిగల వాడుకరులు

ఈ క్రింది మూసను మీ వాడుకరి పేజీలో ఉంచండి. స్వయంచాలితంగా చిత్రలేఖనం పై ఆసక్తిగల వాడుకరులు వర్గం లో మీ వాడుకరి పేజీ లిస్టు చేయబడుతుంది.

{{చిత్రలేఖనం}}

చిత్రకళ కాలావధులు

{{చిత్రకళ కాలావధులు}}

భారతీయ చిత్రకళ

{{భారతీయ చిత్రకళ}}

పాల్గొనేవారు

వనరులు

ఆంగ్ల వికీపీడియాలో

అంతర్జాలంలో