చెంచులక్ష్మి (1943 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి 1958లో వచ్చిన ఇదే పేరుగల మరొక సినిమా కోసం '''చెంచులక్ష్మి''' చూడండి |
|||
పంక్తి 1: | పంక్తి 1: | ||
1958లో వచ్చిన ఇదే పేరుగల మరొక సినిమా కోసం '''[[చెంచులక్ష్మి]]''' చూడండి |
|||
{{సినిమా| |
{{సినిమా| |
||
name = చెంచులక్ష్మి | |
name = చెంచులక్ష్మి | |
14:39, 13 సెప్టెంబరు 2008 నాటి కూర్పు
1958లో వచ్చిన ఇదే పేరుగల మరొక సినిమా కోసం చెంచులక్ష్మి చూడండి
చెంచులక్ష్మి (1943 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎస్.సౌందర రాజన్ |
---|---|
నిర్మాణం | ఎస్.సౌందర రాజన్ |
కథ | సముద్రాల రాఘవాచార్య |
తారాగణం | సి.హెచ్.నారాయణరావు, చిత్తూరు నాగయ్య, ఋష్యేంద్రమణి, కమలా కోట్నీస్, లంకా సత్యం |
సంగీతం | సాలూరు రాజేశ్వరరావు, సి.ఆర్.సుబ్బరామన్, ఆర్.ఎన్.చిన్నయ్య |
నేపథ్య గానం | రావు బాలసరస్వతి |
గీతరచన | సముద్రాల రాఘవాచార్య |
ఛాయాగ్రహణం | జితేన్ బెనర్జీ |
నిర్మాణ సంస్థ | తమిళనాడు టాకీస్ |
భాష | తెలుగు |
పాటలు
- నిజమాడు దాన నీదాన - ఋష్యేంద్రమణి
- ఏరిఏరి నా సమానులిక ఏరి - బాలసరస్వతి
- ఏలుకోవయ్య ఓబులేశా - బాలసరస్వతి
ఈ సినిమా మీద చలం వాఖ్యలు
ప్రముఖ రచయిత గుడిపాటి వెంకటచలం తన మ్యూజింగ్స్ రచనలో (280వ పుట 5వ ముద్రణ 2005) ఈవిధంగా అన్నారు:
ఓసారి రెండు రాత్రులు వరుసగా చెంచులక్ష్మి చిత్రాన్ని విన్నాను. ఆ కథ ఏమిటో గాని, ఆ చిత్రంలోని ఏడుపుల్ని తలచుకుంటే ఇప్పటికీ వొణుకు పుడుతుంది. మరి మంచి పాటల్నే అట్లా పాడారో!
"కనిపించితివా, నరసింహా" అనే పాట చాలా శ్రావ్యంగా పాడారు. ఆ నరసింహం కనిపెస్తే సంతోషమైన విషయమే కావొచ్చు. కాని దాన్ని వింటో వుంటే హ్రుదయ భేదకంగా ఉంటూంది.